వెన్నునొప్పి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''వెన్నునొప్పి,''' అనేది [[వీపు]] వెనుకభాగంలో వచ్చే [[నొప్పి]]. ఇది సాధారణంగా [[కండరము|కండరాల]] నుండికానీ, నరాల నుండికానీ, [[ఎముక|ఎముకల]] నుండికానీ, [[కీలు|కీళ్ళ]] నుండికానీ, [[వెన్నెముక|వెన్నుపాములోని]] ఇతర భాగాల నుండికానీ పుడుతుంది. ఈ నొప్పి [[మెడనొప్పి]], వెన్ను పైభాగపు నొప్పి, వెన్ను దిగువభాగపు నొప్పి, హలాస్థి నొప్పిగా విభజించబడింది. ఈ నొప్పిలో కటి ప్రాంతం ఎక్కువగా ప్రభావితమవుతుంది.<ref name=":5">Church E, Odle T. Diagnosis and treatment of back pain.&nbsp;''Radiologic Technology''&nbsp;[serial online]. November 2007;79(2):126-204. Available from: CINAHL Plus with Full Text, Ipswich, MA. Accessed December 12, 2017.</ref> వెన్నునొప్పి స్వల్ఫకాలికంగా, దీర్ఘకాలికంగా.. ఒకే చోటకానీ, అనేక ప్రదేశాలకు విస్తరిస్తూ కానీ ఉండవచ్చు. [[చేయి|చేతులు]], [[కాళ్ళు]], [[పాదము|అడుగులు]]<ref name=":9">{{Cite book|title=Backache:From Occiput to Coccyx|vauthors=Burke GL|publisher=MacDonald Publishing|year=2008|isbn=978-0-920406-47-2 |location=Vancouver, BC |chapter=Chapter 3: The Anatomy of Pain in Backache|chapter-url=http://www.macdonaldpublishing.com/}}</ref> తిమ్మిరి కలిగి ఉండవచ్చు, బలహీనంగా మారవచ్చు.
 
వెన్నునొప్పిలో ఎక్కువభాగం గుర్తించదగిన కారణాలు లేవు. అనేక రకాల వైద్య సమస్యలకు ఇది ఒక లక్షణంగా భావించాలి. కీళ్ళు బలహీనపడి, [[కండరము|కండరాలు]], [[నాడి|నరాలలో]] నొప్పిని కలిగిస్తాయి. [[పిత్తాశయము|పిత్తాశయం]], [[క్లోమము|క్లోమం]], బృహద్ధమని, [[మూత్రపిండము|మూత్రపిండాల]] వ్యాధి, వాపు కూడా వెనుకభాగంలోని నొప్పికి కారణం కావచ్చు.
"https://te.wikipedia.org/wiki/వెన్నునొప్పి" నుండి వెలికితీశారు