కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 41:
ఈయన 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను 20 వత్సరాలు నడిపారు. [[చెన్నై]]లో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో ఇదే మొదటిది. తర్వాత ‘హాస్యవర్ధని’ అనే పత్రికను నడిపాడు. హిందూ శ్రేయోభివర్ధనీ సభను స్థాపించి, [[ఆంధ్రభాష]]లో వక్తృత్వం, ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటిద్వారా ఆర్యమత ప్రచారం కావించారు.
 
శ్రవ్యకావ్యాలను, 5 రూపకాలను, అజామీళోపాఖ్యానం అనే [[యక్షగానము]]ను రచించాడు. ఈయన అనువదించిన ఐదు రూపకాలలో కేవలం మూడు మాత్రమే ముద్రించబడ్డాయి. అవి [[నరకాసుర విజయవ్యాయోగం]] (1872),<ref name="నాటకానికి అడుగుజాడ కందుకూరి">{{cite news |last1=తెలుగు వెలుగు |first1=వ్యాసాలు |title=నాటకానికి అడుగుజాడ కందుకూరి |url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |accessdate=23 April 2020 |work=www.teluguvelugu.in |publisher=డా. [[కందిమళ్ళ సాంబశివరావు]] |archiveurl=https://web.archive.org/web/20200423074542/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |archivedate=23 ఏప్రిల్ 2020 |url-status=livedead }}</ref> [[ధనుంజయ విజయ వ్యాయోగం]] (1894), [[ఆంధ్ర్రపసన్న రాఘవం]] (1897) . ‘పౌండరీకం’ అనే భాణము, శ్రీమతి బాధవం అనే నాటకము ముద్రితం కాలేదు. [[సంస్కృత]] నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఈయనే ఏర్పరచాడు. ఈ పద్ధతి నేటికీ అవలంభించబడుతోంది. నరకాసుర విజయవ్యాయోగం రెండవ సంస్కృతాంధ్రనువాదమైనా, లభ్యమైన వాటిలో నరకాసుర విజయవ్యాయోగమే మొదటి సంస్కృతాంధ్రానువాదంగా పేర్కొనబడుతుంది.
 
==జీవిత విశేషాలు==