చర్చ:ప్రపంచ సాంస్కృతిక మండలాలు: కూర్పుల మధ్య తేడాలు

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Vmakumar
చర్చ:ప్రపంచ సాంస్కృతిక మండలాలు
(తేడా లేదు)

21:10, 22 అక్టోబరు 2020 నాటి కూర్పు

వాడుకరి:Pavan santhosh.s గారు, ఈ ప్రపంచ సాంస్కృతిక మండలాలు వ్యాసంలో క్రింది image files లను ఏ కారణం చేత తొలగించారో నాకు సరిగా అర్ధం కాలేదు. నేను ఇంగ్లీష్ వికీ లోని బొమ్మలనే కదా తీసుకొన్నాను. వాటిని ఎడిట్ చేసి తెలుగు వ్యాసానికి అనుగుణంగా సాదాఫామ్ పై తెలుగుపేరుతో అప్లోడ్ చేసి ఈ వ్యాసంలో ఉపయోగించాను.

  • అరబ్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు
    ని తొలగించి
    అరబ్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు
    ను చేర్చారు.
  • అలాగే
    నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండల ప్రాంతం
    ని తొలగించి
    నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండల ప్రాంతం
    ను చేర్చారు.
  • ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండల ప్రాంతం
    ను తొలగించి
    దస్త్రం:Anglo America (orthographic projection).svg
    ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండల ప్రాంతం
    చేర్చారు.
  • చైనీస్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు
    ను తొలగించి
    చైనీస్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు
    ను చేర్చారు.

పొరపాటు నా వైపు నుండి ఎక్కడ జరిగిందంటారు? mistake తెలిస్తే, అది మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడగలను.--Vmakumar (చర్చ) 21:10, 22 అక్టోబరు 2020 (UTC)Reply

Return to "ప్రపంచ సాంస్కృతిక మండలాలు" page.