వికీపీడియా:వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి +వర్గం |
→సాధారణ నామకరణ విధానాలు: కొత్త విధానాల్ చేర్పు. పాత విధానాల సవరింపు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 74:
==సాధారణ నామకరణ విధానాలు==
* ప్రామాణిక [[వికీపీడియా:నామకరణ విధానాలు| నామకరణ విధానాలు]] వర్తిస్తాయి. ▼
* పొడి పదాలు, పొట్టి పదాలు వాడవద్దు. ఉదాహరణ: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు అని పేరు పెట్టాలి, ఆం ప్ర న & ప అని పెట్టవద్దు. ▼
* ఉప వర్గాల పేర్లకు వర్గం పేరును కలిపి వర్గ వృక్షాన్ని సూచించనక్కర్లేదు (ఉదాహరణ: మరణాలు-ఆత్మహత్యలు అని పేరుపెట్టనక్కర్లేదు. ఆత్మహత్యలు అని పెడితే సరిపోతుంది. ఈ వర్గం మరణాలు వర్గం లోకి చేరుతుంది.)
* వర్గం పేరు స్వయం బోధకంగా ఉండాలి అదొక్కటే చూస్తే అదేంటో తెలిసిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని నగరాలు, పట్టణాల వర్గానికి పేరు ''నగరాలు పట్టణాలు''అని పెడితే సుబోధకంగా ఉండదు, ఆ వర్గం లోని పేజీలు ఏ రాష్ట్రం లోవో తెలియదు. అందుచేత ''ఆంధ్రప్రదేశ్ నగరాలు పట్టణాలు'' అనే పేరు పెట్టాలి. ఇది వర్గవృక్షాన్ని సూచించినట్లు కాదు.
▲*పొడి పదాలు, పొట్టి పదాలు వాడవద్దు. ఉదాహరణ: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు అని పేరు పెట్టాలి, ఆం ప్ర న & ప అని పెట్టవద్దు.
* ఒక టాపిక్ గురించిన వర్గమైతే దాని పేరు ఏకవచనంలో ఉండాలి. ఉదాహరణ: మొలక, వృక్షశాస్త్రం, ఆంధ్రప్రదేశ్ వగైరా. సాధారణంగా ఈ పేరుతో వికీపీడియా వ్యాసం ఉంటుంది.
* వర్గం ఒక బహువచన అంశాలకు చెందినదైతే దాని పేరు బహువచనంలో ఉండాలి. ఉదాహరణకు అంధ్రప్రదేశ్ జిల్లాలు, మెదక్ జిల్లా మండలాలు మొదలైనవి.
* వర్గాల పేర్లలో '''ప్రముఖ
▲*ప్రామాణిక [[వికీపీడియా:నామకరణ విధానాలు| నామకరణ విధానాలు]] వర్తిస్తాయి.
▲*వర్గాల పేర్లలో '''ప్రముఖ ''', '''ముఖ్యమైన ''', '''సుప్రసిద్ధ ''' మొదలైన విశేషణాలు వాడవద్దు.
==వర్గాల అవసరాలు, ఉపయోగాలు==
|