ఎస్. ఎస్. రాజమౌళి: కూర్పుల మధ్య తేడాలు

చి Citation added
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
| children = కార్తికేయ/మయూశ
}}
'''ఎస్. ఎస్. రాజమౌళి''' [[తెలుగు]] చలనచిత్ర దర్శకుడు. [[తెలుగు]] సినీ కథారచయిత [[కె. వి. విజయేంద్ర ప్రసాద్]] కుమారుడు. ఇతని పూర్తిపేరు '''కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి'''. [[రాఘవేంద్ర రావు]] శిష్యుడిగా [[స్టూడెంట్ నెం.1]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు [[టీవీ]] ధారావాహికలకు పనిచేసాడు. [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత<ref>http://www.telugumoviesnow.com/2013/05/27/s-s-rajamouli-name-of-success-in-tollywood/</ref>. [[ఎన్.టి.ఆర్ (జూనియర్)]]తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. సంగీత దర్శకుడు [[కీరవాణి]] ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని [[భార్య]] రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి (ది కంక్లూజన్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనంసంచలనఓ చిన్నాయగూడెం.
 
==రాజమౌళి చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్._ఎస్._రాజమౌళి" నుండి వెలికితీశారు