బి.ఆర్. అంబేద్కర్: కూర్పుల మధ్య తేడాలు

Added native name
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎జీవిత విశేషాలు: అంతఃకరణశుధ్ధితో
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
 
==== బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్య ====
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదురుకున్నాడు.<ref>{{Cite అంబేద్కర్ చిన్నతనంలో
ఎన్నో అవమానాలను సహించి,తన విధ్యభ్యాసాన్ని కొనసాగించారు.web|url=https://telugu.samayam.com/latest-news/india-news/ambedkar-jayanti-2020-remembering-great-person-on-his-birth-anniversary/articleshow/75132908.cms|title=అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’|website=Samayam Telugu|language=te|access-date=2020-06-23}}</ref> ఆతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గది లో ఒక మూల కూర్చోబెట్టే వారు.<ref>మాండవ 2011, p. 8. </ref> మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితి అంబేడ్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.<ref>{{Cite book|url=http://teluguuniversity.ac.in/pdf_downloads/Am_Samputam_12.pdf|title=డా{{!}}{{!}} బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు - ప్రసంగాలు|last=కృష్ణకుమారి|first=నాయని|last2=సుబ్బారావు|first2=డి. వి.|last3=మృణాళిని|first3=సి.|last4=శ్రీధరాచార్యులు|first4=మాడభూషి|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|year=1996|isbn=|volume=12|location=హైదరాబాద్|pages=673|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200625010454/http://teluguuniversity.ac.in/pdf_downloads/Am_Samputam_12.pdf|archive-date=2020-06-25|url-status=dead}}</ref>
 
డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (చాకలి వాడు మహర్ల బట్టలని, మంగలి మహర్లని ముట్టుకునే వారు కాదు) అతని సోదారులే ఇంట్లో బట్టలు వుతకడం, సోదరుల జుట్టు కత్తిరించుకోవడం చేసుకునే వారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసు లో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణంచేయడానికి ఎడ్ల బండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండి వాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండి వాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు <ref name=":1" /><ref>నాయని 1996, p. 671, 674.</ref>
"https://te.wikipedia.org/wiki/బి.ఆర్._అంబేద్కర్" నుండి వెలికితీశారు