"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
చిన్న సవరణ
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, నాగేశ్)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (చిన్న సవరణ)
|footnotes =
}}
'''[[రాజమహేంద్రవరం]]''' (మార్పుకుపేరు ముందు‌‌మారకముందు‌‌:'''రాజమండ్రి''') [[తూర్పు గోదావరి]] జిల్లాలో [[గోదావరి]] నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ''ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని'' అని కూడా అంటారు.<ref name=profile>{{cite web|title=Introductory|url=http://rajahmundrycorporation.org/|publisher=Rajahmundry Municipal Corporation|accessdate=3 September 2014}}</ref> రాజమహేంద్రవరంరాజమహేంద్రవరంను గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేదివ్యవహరిస్తారు. గోదావరి నది [[పాపి కొండలు]] దాటిన తరువాత [[పోలవరం]] వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న [[ధవళేశ్వరం]] దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది [[పుష్కరాలు]] ఘనంగా జరుగుతాయి. ఈ నగరం [[తూర్పుచాళుక్య]] రాజైన [[రాజరాజనరేంద్రుడు]] పరిపాలించిన చారిత్రక స్థలం, ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును [[రాజమహేంద్రవరము]]గా మార్చడమైనది.
 
== నగర చరిత్ర ==
[[దస్త్రం:కోటిపల్లి బస్సు స్టేషను .jpg|alt=|కుడి|230x230px]]
[[ఫైలు:Paul chowk kamdukuri veeresalingam.JPG|right|thumb|కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు]]
పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పటీకి ఆ సంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం, [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశం నగరంలో ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం. 7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగించారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తుంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం [[బస్సు]] కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ధీయేటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం, [[దూరవాణి]] కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం రైలు స్టేషను వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశంలోనే మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్ర్యత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.
 
=== ఇన్నీసుపేట ===
టెంప్టేషన్స్
 
బ్రుందవనం- వెజ్, నాన్వెగ్నాన్వెజ్
 
వెంకిస్ డిలైట్
శ్రీ న్యూ కరాచీ ప్యూర్ నెయ్యి స్వీట్స్
 
పందలపాక చికెన్‌పలావ్‌
రాజమండ్రిలో ఆహారాలు
 
pandalapaka chiken pulao
 
రోబో పునరుద్ధరణ
 
వివేక్ వీధి బిర్యానీ
 
jkజేకే resturenరెస్టారెంట్ బిర్యానీ
 
m6 పునరుద్ధరణబార్కాస్ బిర్యానీ రెస్టారెంట్
 
బార్కాస్ బిర్యానీ రెస్టూర్
 
బుల్లెట్ bbq
కొబ్బరి రసం
 
శారద పీఠమ్ దగ్గర బజ్జీల బండి
శారద
 
పిటమ్
 
daggara
 
బజ్జిలాబండి
 
== దృశ్యమాలిక ==
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051556" నుండి వెలికితీశారు