గౌడ: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణ
పంక్తి 4:
చరిత్రలోకి వెళ్తే, బెంగాల్లో "గౌడ" ప్రాంతం భారతదేశంలో ఒకప్పుడు రాజ్యాంగా ఉండేది.1947 లో భారత స్వాతంత్ర్యం తరువాత పశ్చిమ బెంగాల్ ను ఆధునిక రాష్ట్రంగా ఏర్పరచటానికి మరొక రాష్ట్రంతో విలీనం చేయబడింది.గుప్త, పాల, సేన, టర్క్స్ మొఘల్ దాడుల వలన పశ్చిమ బెంగాల్ నుండి గౌడ్ లేదా గౌడ ప్రజలు గౌడ రాజ్యం నుండి దక్షిణ భారతదేశం వైపు వలస వెళ్లారు.గుప్తుల దండయాత్రలతో విసిగిన గౌడ ప్రజలు పశ్చిమ బెంగాల్ దక్షిణ భాగం వైపు ఒరిస్సా గుండా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,తమిళనాడు, కేరళ, కర్ణాటక వైపు అంతటా వ్యాపించి వెళ్లారు. వీరిలో ప్రముఖుడు శశాంక (630 - 637AD) బెంగాల్ మొట్ట మొదటి గౌడ రాజు, ఒరిస్సాలోని చిల్కా సరస్సు వరకు తన భూభాగాన్ని విస్తరించి, తన మరణం వరకు గుప్తులను ఓడించి కర్ణాసువరం వద్ద తన రాజధానిని స్థాపించాడు.ఉత్తర భారతదేశంలోని హర్షవర్ధనుడి ద్వారా మళ్ళీ గౌడ సామ్రాజ్యం దండయాత్రలకు గురి కావడంతో మళ్ళీ దక్షిణ భారతదేశం వైపు గౌడ ప్రజలు బలవంతంగా వలస వెళ్ళడం జరిగింది .పశ్చిమ బెంగాల్ ప్రస్తుత మాల్డా జిల్లా, ఉత్తర బెంగాల్ గేట్వే, ఒకప్పుడు గౌర్-బంగ్లా రాజధాని. గురుపూర అనే నగరం గౌడ నగరంగా గుర్తించబడింది.గౌడ నగరానికి చెందిన ప్రజలు 5 వ శతాబ్దం BC లో ఉన్న గౌర్ నగరానికి చెందినవారు.పశ్చిమ బెంగాల్లో పాల రాజవంశం లక్ష్మణ్ సేన్ గౌడ్ పాలించబడింది, దీనిని అష్మానాబాటిగా పిలిచేవారు. క్రీ.పూ. 1204 లో బెఖితీర్ ఖల్జీ బెంగాల్ ను జయించే వరకు సేన్ రాజులు బెంగాల్ను పాలించారు. ఖల్జీ దండయాత్రతో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా,కర్ణాటక, తమిళనాడు,కేరళ వైపు దక్షిణా ఒరిస్సా గుండా వలసవెళ్లారు, రుక్నుద్దిన్ బార్బక్ షా పశ్చిమ బెంగాల్లో గౌడ అనే ఒక రాజ్యాన్ని పాలించాడు. హుసాయ్ షా 15 వ శతాబ్దంలో పశ్చిమ బెంగాల్లో గౌడ సుల్తాన్. ఒకసారి ముస్లింలు ముట్టడించిన తరువాత, గౌడ్ లేదా గౌడ ప్రావిన్స్ పాలకులు ఒరిస్సా ద్వారా ఆంధ్రప్రదేశ్ కర్నాటక ప్రాంతానికి దక్షిణాన వలస వెళ్లారు. తూర్పు చాళుక్యులు సోమవంశ క్షత్రీయులు వీరు ప్రస్తుతం వున్న ఆంధ్రప్రదేశ్లోని వెంగి రాజధానిగా పాలించారు.తూర్పు చాళుక్యులు 7 వ శతాబ్దం AD నుంచి 1189 AD వరకు ఆంధ్ర ప్రాంతాలను పాలించారు. వీరు తమ రాజధానిని మొదట గోదావరి జిల్లాలోని నిదడవోలో సమీపంలోని వెంగిలో ఉన్నారు, తరువాత రాజమహేంద్రవరం (రాజమండ్రి) కు మార్చారు.చాళుక్య రాజులు ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలలో సోమేశ్వర భీమేశ్వర్ ఆలయాలలో అనేక ఆలయాలను నిర్మించారు.చాళుక్య భీమ పశ్చిమ గోదావరిలోని భీమవరం తూర్పు గోదావరి జిల్లాలలో ద్రాక్షరామం భీమేశ్వర దేవాలయాలు నిర్మించారు క్రీ.శ.12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారత దేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు.మధ్యయుగానికి వొస్తే గౌడ రాజులలో చెప్పుకోదగిన వారు దక్షిణాదిన పదిహేనో శతాభ్దం తర్వాత 1687 నుండి 1724 గోల్కొండని ఏలిన రాజు సర్దార్ [[సర్వాయి పాపన్న]] గౌడ్, కర్ణాటక రాష్ట్రములోని మహారాణి తంగమ్మ.అలాగే కన్నడ దేశాన్ని పాలించిన కెంపె గౌడ. ఈయన 1510-1570 మధ్య కాలంలో జీవించాడు.భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగుళూరు(1537లో) ఈయన స్థాపించినదే. కెంపె గౌడ వంశీకులు 18వ శతాబ్దము వరకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య ప్రాంతాలను పాలించారు.గౌడులు కాకతీయ, శ్రీకృష్ణదేవరాయ పరిపాలన కాలంలో వీర సైనికులుగా కూడా పని చేశారు. వారిలో ముఖ్యుడు రుద్రమగౌడ్.గౌడులు ప్రస్తుతము కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, కోన్ని రాష్టాలలో బ్రాహ్మణ, వైశ్య స్థాయిని కలిగి ఉన్నారు అనగా గౌడసారస్వత బ్రాహ్మణులుగా,(గోవా కొంకన్ తీర ప్రాంతం) గౌడ క్షత్రియులు (సోమ వంశ క్షత్రియులు), నాడార్(తమిళనాడు) ఎజువ(కేరళ), గౌడ,ఈడిగ బిలువ,పూజారి (కర్ణాటక) గౌడ్,(తెలంగాణా) సెట్టిబలిజ,గౌడ్,ఈడిగ,శ్రీశయన,యాత,చేగిడి (ఆంధ్రప్రదేశ్) బండారి, శెట్టి, కలాల్(మహారాష్ట్ర) జైస్వాల్,గౌర్ (ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్) జైస్వాల్ (బిహర్) తల్వార్ (కర్ణాటక తుళు ప్రాంతం) గౌడ్,గౌడ(ఒరిస్సా) ,కొన్ని రాష్ట్రాలలో క్షత్రియులుగా, సహస్రార్జున క్షత్రియులుగా రాజుపుత్,చౌదరి, సౌండి అనే వైశ్యులు గా కూడా విభజించ బడినారు.వీరి ఆరాధ్య దైవము, శివుడు, విష్ణువు, ఆదిశక్తి(రేణుకా దేవి) వీరు సుమారు 700 సంవత్సరాల నుండి కాకతీయుల చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడి తర్వాత కాలం నుండి మాంసాహారము తినడము అలవాటు చేసుకొన్నారు.గౌడ పురాణము ప్రకారము సరస్వతి నది పరివాక ప్రాంతం నుండి  ఉత్తర భారతము ఈశాన్య భారతం దక్షిణాదికి వలస వచ్చారు.
 
==వీరు ప్రధాన గౌడ వంశాలు==
* దక్షిణాదక్షిణ భారదేశాన్నిభారతదేశాన్ని పాలించిన గౌడ వంశ వృక్షలువృక్షాలు ...
* కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత [[రుద్రమ దేవి]] భర్త క్రీ.శ. 1257 నాటి జుత్తిగ శాసనం ప్రకారం ఆమె నిడదవోలుకు చెందిన వీరభధ్రుడు గౌడ కులానికి చెందినవారు [[చాళుక్యులు|చాలుక్యరాజులు]] .
* భట్టి విక్రమార్క మహారాజు చోళుడు వంశ వృక్షం ...
"https://te.wikipedia.org/wiki/గౌడ" నుండి వెలికితీశారు