అవిసె: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 29:
 
==అవిసె పంటసాగు==
'''మొక్క '''
అవిసెమొక్క 4అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.ఏకవార్షికము.[[పత్రము|ఆకులు]] పొడవుగావుండి మధ్యలో వెడల్పుగా వుండి, పచ్చగావుండును.20-40మి.మీపొడవుండి, ఆకుమధ్యభాగం3-5మి.మీ వెడల్పువుండును.పూలు పర్పులుబ్లూ రంగులో వుండును.15-25మి.మీ వ్యాసంకల్గి, ఐదు పుష్పదళాలను కలిగివుండును.
చల్లవి వాతావరణఉష్ణోగ్రతలో పంట బాగాదిగుబడి ఇచ్చును.వర్షపాతం 150-750 మి.మీ.లమధ్యవుండవలెను.నల్లరేగడిభూములు (deep black soil) అనుకూలం.గంగానదీతీరప్రాంతాలలోనిపరిసర మైదానాలు (Indo-gangatic plains) కూడా సాగుకు అనుకూలం.ఈ[[పంట]]ను ఎక్కువగా రబీ (సెప్టెంబరు-అక్టొబరు,, ఫిబ్రవరి-మార్చిలలో) లో సాగుచేయుదురు.వర్షాధారపంట అయ్యినచో హెక్టారుకు 210నుంచి450 కిలోల దిగుబడి వచ్చును.నీటిపారుదలక్రింద అయ్యినచో 1200నుంచి1500కిలోలు ఒక హెక్టారుకు గింజలదిగుబడి వచ్చును.సరాసరి దిగుబడిని 1000-1900 కిలోలు /హెక్టరుకు.
'''భారతదేశంలో ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు ''':[[మధ్య ప్రదేశ్]], [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]], మహారాష్ట్ర, [[బీహార్|బీహరు]], [[రాజస్థాన్|రాజస్తాన్]], పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రం.ప్రపంచదేశాలలో [[కెనడా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[ఐరోపా|యూరోపు]], [[చైనా]], ఇథోఫియా, [[రష్యా]], [[పాకిస్తాన్|పాకిస్తాను]], [[బ్రెజిల్]],, అర్జైంటినాలు.
 
==అవిసె నూనె==
ప్రధానవ్యాసం: [[అవిసె నూనె]] చూడండి.
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/అవిసె" నుండి వెలికితీశారు