పోలియో టీకా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''పోలియో టీకా,''' చిన్నారుల్లో వచ్చే [[పోలియో]] వ్యాధి నివారణకు ఉపయోగించే [[టీకా]]. ఇది రెండు రకాలుగా ఉపయోగించబడుతుంది. క్రియారహిత ఇంజెక్షన్ (ఐపివి), నోరు (ఓపివి). పిల్లలందరికీ పోలియో వ్యాధికి పూర్తిగా టీకాలు వేయాలని [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది. ఈ రెండు టీకాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోని పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాయి.<ref name="Aylward_2006">{{Cite web|url=http://polioeradication.org/wp-content/uploads/2019/02/global-wild-poliovirus-2013-2018-20190201.pdf|title=Global Wild Poliovirus 2014–2019|access-date=3 February 2019}}</ref> <ref>{{Cite web|url=https://www.who.int/features/qa/07/en/|title=Does polio still exist? Is it curable?|website=[[World Health Organization]] (WHO)|access-date=2018-05-21}}</ref> ప్రతి సంవత్సరం సేకరించిన నివేదిక ప్రకారం ప్రకారం 1988లో 350,000 గా ఉన్న పోలియో కేసుల సంఖ్య నుండి 2018లో 33కి తగ్గింది.<ref name="gwp2013">{{Cite journal|vauthors=((World Health Organization))|date=March 2016|title=Polio vaccines: WHO position paper|url=https://www.who.int/wer/2016/wer9112/en/|journal=Weekly Epidemiological Record|volume=91|issue=12|pages=145–68|pmid=27039410|lay-url=https://www.who.int/immunization/policy/position_papers/WHO_PP_polio_summary_mar2016.pdf?ua=1}}</ref> <ref>{{Cite web|url=https://www.who.int/mediacentre/factsheets/fs114/en/|title=Poliomyelitis|website=[[World Health Organization]] (WHO)|url-status=live|archive-url=https://web.archive.org/web/20170418105535/http://www.who.int/mediacentre/factsheets/fs114/en/|archive-date=18 April 2017|access-date=25 April 2017}}</ref>
 
క్రియారహితం చేసిన పోలియో వ్యాక్సిన్లు చాలా సురక్షితం అని చెప్పవచ్చు. పోలియో ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో చర్మం ఎరుపు రంగులోకి మారవచ్చు, నొప్పి కలిగించవచ్చు. [[గర్భం|గర్భధారణ]] సమయంలో, [[ఎయిడ్స్|హెచ్ఐవి/ఎయిడ్స్]] ఉన్నవారికి కూడా ఇవి సురక్షితం.
"https://te.wikipedia.org/wiki/పోలియో_టీకా" నుండి వెలికితీశారు