పోలియో టీకా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''పోలియో టీకా,''' చిన్నారుల్లో వచ్చే [[పోలియో]] వ్యాధి నివారణకు ఉపయోగించే [[టీకా]]. ఇది రెండు రకాలుగా ఉపయోగించబడుతుంది. క్రియారహిత ఇంజెక్షన్ (ఐపివి), నోరు (ఓపివి). పిల్లలందరికీ పోలియో వ్యాధికి పూర్తిగా టీకాలు వేయాలని [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసింది. ఈ రెండు టీకాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోని పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాయి.<ref name="Aylward_2006">{{Cite web|url=http://polioeradication.org/wp-content/uploads/2019/02/global-wild-poliovirus-2013-2018-20190201.pdf|title=Global Wild Poliovirus 2014–2019|access-date=3 February 2019}}</ref><ref>{{Cite web|url=https://www.who.int/features/qa/07/en/|title=Does polio still exist? Is it curable?|website=[[World Health Organization]] (WHO)|access-date=2018-05-21}}</ref> ప్రతి సంవత్సరం సేకరించిన నివేదిక ప్రకారం ప్రకారం 1988లో 350,000 గా ఉన్న పోలియో కేసుల సంఖ్య నుండి 2018లో 33కి తగ్గింది.
క్రియారహితం చేసిన పోలియో వ్యాక్సిన్లు చాలా సురక్షితం అని చెప్పవచ్చు. పోలియో ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో చర్మం ఎరుపు రంగులోకి మారవచ్చు, నొప్పి కలిగించవచ్చు. [[గర్భం|గర్భధారణ]] సమయంలో, [[ఎయిడ్స్|హెచ్ఐవి/ఎయిడ్స్]] ఉన్నవారికి కూడా ఇవి సురక్షితం.
|