వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,031:
===చర్చలలో నిర్వాహకులు చేసే తప్పులకు బాధ్యత ఎవరు===
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 17:21, 12 అక్టోబరు 2020 (UTC)
ఇటీవల జరిగిన కొన్ని చర్చలలో నిర్వాహకులే వికీ విధానాలను పట్టించుకోకుండా అసమంజసమైన నిర్ణయాలు ప్రకటిస్తూ పోవడం జరిగింది. చర్చను ఒక పద్దతిలో నడిపించదానికి సభ్యులను గైడ్ చేయవలసిన నిర్వాహకులే వికీ విధానాలను ఉల్లంఘించడం చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని వికీ ప్రారంభంలో మూల స్తంభాల వలె వికీలో వున్న వారెవరూ ఊహించలేకపోయారు. అందువలనే దీని నిమిత్తమై ఏం చేయాలో, ఎలా proceed కావాలో మనకు స్పష్టమైన మార్గదర్శకాలు గాని విధానం గాని రూపొందించలేదనిపిస్తుంది. నిజానికి వికీ విధానాలను ఉల్లంఘిస్తున్న సభ్యులను కట్టడి చేయడానికి నిర్వాహకులు వున్నారు కానీ. వికీ విధానాలను ఉల్లంఘిస్తున్న నిర్వాహకులను కట్టడి చేసేదెవరు? ఇలాంటి చర్యలు ఎవరు చేపట్టాలి? అది ఏ విధంగా ఉండాలి? నిజానికి ఇది ఏ ఒక్కరి నిర్వాహకునికో పరిమితం కాదు. వికీ విధానాలను ఉద్దేశ్యపూరితంగా ఉల్లంఘిస్తున్న ప్రతీ నిర్వహకులను వారి తప్పులకు బాధ్యత ఎంతమేరకు వహించాలి. అన్నది crystal clear గా ఉండాలి. ఈ రోజు నిర్వాహకుడు రేపటిరోజున సభ్యుడిగానే మిగలవచ్చు. ఈ రోజు సభ్యుడు రేపటిరోజున నిర్వాహకునిగా అదనపు బాధ్యత తీసుకోవచ్చు. కానీ నిర్వాహకులు చేసే తప్పుకు బాధ్యత ఎవరు. అది ఎలా చెప్పాలి ఈ విషయంలో తగిన విధివిధానాలను రూపొందించడం కోసం చర్చిద్దాం.--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 05:06, 25 అక్టోబరు 2020 (UTC)
 
 
=== విధానాల రూపకల్పన ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు