శిల్పారామం (విశాఖపట్నం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
{{Infobox building|name=శిల్పారామం జాతర|image=Entrance view of Shilparamam Jaatara 1.jpg|building_type=శిల్ప, చేతికళల గ్రామం |architectural_style=వివిధ తెగల, లేదా జాతులకు చెందినవారి వృత్తులు, కళలును తెలుపుతుంది|structural_system=|location=[[మధురవాడ]],[[విశాఖపట్నం]],[[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]|completion_date=|opened=2009|website={{url|http://webwonders.in/shilparamamap/Shilparamam__Vishakapatnam.html}}}}
 
'''శిల్పరామం జాతర,''' ఒక కళలు, [[చేతి పనులు|చేతిపనులు]] తయారుచేసిన వస్తువులు లేదా సరుకుకు నిలయం ఉన్న గ్రామం.ఇది [[భారత దేశం|భారతదేశం,]] [[విశాఖపట్నం]] నగరంలోని [[మధురవాడ|మధురవాడలో]] జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఇది విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి అర కిలోమీటర్ దూరంలోన్ ఉంది.

ఇది అన్ని రకాల శిల్పనిర్మాణకళల [[ఉద్యానవనం|ఉద్యానవనం.]] సాంప్రదాయ చేతిపనుల పరిరక్షణకు వాతావరణాన్ని సృష్టించే ఆలోచనతో ఈ గ్రామం ఉద్భవించింది. ఏడాది పొడవునా వేరువేరు తెగలకుచెందిన వారి జాతి [[ఉత్సవం|ఉత్సవాలు]] ఉన్నాయి.
 
శిల్పారామం 2009 సంవత్సరంలో [[హస్తకళ|హస్తకళల]] గ్రామంగా ప్రారంభమైంది. ఇది [[విశాఖపట్నం]] నగరంలోని [[మధురవాడ|మధురవాడలో]] ఉంది. ఇది 28 ఎకరాల (11,0000 చ.మీ)లో విస్తరించి ఉంది.సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపించడం శిల్పారామం ప్రధాన ఉద్దేశ్యం.రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికను స్థాపించడానికి ప్రధాన కారణం కూడా అదే.<ref name="webwonders">{{Cite web|url=http://webwonders.in/shilparamamap/Shilparamam__Vishakapatnam.html#|title=Shilparamam :: Vishakapatnam|website=webwonders.in|access-date=25 october 2020}}</ref>