సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
తన ఆత్మాహుతికి వారం రోజుల ముందు నుండి సుషాంత్ మూడు విషయాలపై పలుమార్లు గూగుల్ లో వెదికాడు. దిశా సలియాన్ (తన కంటే వారం రోజులు ముందుగా మరణించిన తన మేనేజర్), తనపై వచ్చిన వార్తలు మరియు మానసిక వ్యాధులు <ref>[https://indianexpress.com/article/cities/mumbai/before-suicide-sushant-singh-rajputs-google-search-his-name-manager-illness-6536412/ ఆత్మాహుతికి ముందు సుశాంత్ ప్రవర్తన]</ref>.
 
===* '''13 జూన్''' ===
భోజనం ముగించి సుషాంత్ నిద్రకు ఉపక్రమించాడు.
 
===* '''14 జూన్ ==='''
మధ్య రాత్రి గం| 2:00 ప్రాంతంలో బాలీవుడ్ నటి [[రియా చక్రబొర్తిచక్రవర్తి]] కి ఒక మారు, టీవీ నటుడు మహేశ్ షెట్టి కి ఒక మారు ఫోన్ కాల్ చేశాడు. రెండింటిలో వేటికి సమాధానం రాలేదు. ఉదయం తొందరగానే నిద్రలేచి కాసేపు తర్వాత స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ మరియు పెయిన్ లెస్ డెత్ (బాధ లేని మరణం) గురించి గూగుల్ లో వెదికాడు <ref>[https://www.dnaindia.com/bollywood/report-exclusive-sushant-singh-rajput-did-not-party-at-home-or-go-outside-on-june-13-househelp-tells-bihar-police-2835054 ఆ రోజు త్వరగానే నిద్రలేచిన సుశాంత్]</ref> <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/what-sushant-singh-rajput-googled-before-his-death-schizophrenia-bipolar-disorder-painless-death-1707271-2020-08-03 మానసిక వ్యాధుల గురించి గూగుల్ శోధించిన సుశాంత్] </ref>.
 
తన సోదరితో గం| 9:00 ప్రాంతంలో మాట్లాడాడు. మరొక గంట గడచిన తర్వాత పళ్ళరసం తీసుకొని, తాను వేసుకొనవలసిన బిళ్ళలను వేసుకొన్నాడు.
 
గం| 11:30 |ని ప్రాంతంలో సుషాంత్ వంట మనిషి భోజనానికి ఏం వండాలో తెలుసుకొనేందుకు పలు మార్లు తలుపు తట్టగా సుషాంత్ స్పందించలేదు. తనతోనే నివాసం ఉంటున్న తన స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాళం చెవులను తయారు చేసేవారిని పిలిపించి తలుపులు తెరిచిన అతని స్నేహితులు సుషాంత్ సోదరికి పోలీసులకు కాల్ చేసారు అతని స్నేహితులు. తన ఆత్మహత్యను ధృవీకరిస్తూ సుషాంత్ ఎటువంటి లేఖను రాయలేదు <ref>[https://economictimes.indiatimes.com/magazines/panache/sushant-singh-rajput-was-undergoing-treatment-for-depression-mumbai-police/articleshow/76382566.cms ఆత్మాహుతిని ధృవీకరిస్తూ ఎటువంటి లేఖ రాయని సుశాంత్] </ref>.
 
ముంబయి పోలీసులు సుషాంత్ డిప్రెషన్ బారిన పడటంతో సైకియాట్రిస్టును సంప్రదిస్తున్నట్లు తెలిపింది <ref>[https://indianexpress.com/article/cities/mumbai/sushant-singh-rajput-showed-signs-of-clinical-depression-sought-counselling-police-6460482/ సుశాంత్ మానసిక వత్తిళ్ళను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించిన మానసిక వైద్య నిపుణులు] </ref>. దీనికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు, డిప్రెషన్ ను తగ్గించే మందుబిళ్ళలు అతని గదిలో దొరికినవి అని టైంస్ నౌ తెలిపినది <ref>[https://www.timesnownews.com/india/article/sushant-singh-rajput-s-death-anti-depression-medicines-found-from-actor-s-house-mumbai-police-investigating/606377 సుశాంత్ ఇంట్లో మానసిక వత్తిడిని నయం చేసే ఔషధాలు లభ్యం] </ref> .