పాలకోడేటి సత్యనారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణ
చి చిన్న సవరణ
పంక్తి 58:
== ముఖ్య గ్రంధ రచనలు ==
 
ఆకాశదీపాలు, మనస్సాక్షి,దృష్ట, కలిసి బతుకుదాం,మాయా బజార్,అక్షరమాల,ఓ కొమ్మపూలు వంటి నవలలు, ఏరుదాటినకెరటం,పాలకోడేటి కథలు పేరిట రెండు కథా సంకలనాలు వెలువడ్డాయి. అప్టెక్ కంప్యూటర్ సంస్థకై కంప్యూటర్ విద్యపై 'విద్య' పుస్తకం అనువదించారు.కర్నాటక రాష్ట్రంలోని యానగొందిలో సుప్రసిద్దమైన యోగిని జీవితగాథను 'మహాయోగిని శ్రీ మాతా మాణిక్యేశ్వరి' పేరిట ఒక పుస్తకాన్ని అనువదించారు.అలాగే కృష్ణచైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఏ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆంగ్లంలో రచించిన 'ది షెకండ్ చాన్స్' పుస్తకంను 'ద్వితీయ అవకాశం'గా తెలుగులోకి అనువదించారుఅనువదించాడు.
 
ఇవి గాక బాలివుడ్ క్లాసిక్,ఇంకొన్ని బాలివుడ్ క్లాసిక్, (బాలివుడ్ క్లాసిక్ రెండో సంపుటం) ముచ్బటైన బాలివుడ్ క్లాసిక్ (బాలివుడ్ క్లాసిక్ మూడో సంపుటం), హాలివుడ్ క్లాసిక్స్, మరికొన్ని హాలివుడ్ క్లాసిక్స్ (హాలివుడ్ క్లాసిక్స్ రెండో సంపుటం)లతో బాటుగా,బాలివుడ్ నటీమణి మీనాకుమారిపై 'మీనాకుమారి' అనే జీవితగాథనూ,'పాలకోడేటి వంశవైభవం' పేరిట అతని వంశ చరిత్రనూ,<ref>{{Cite web|url=http://palakodetyfoundation.com/palakodety_family.php|title=మనిషి విస్తరిస్తే కుటుంబం,మనసు విస్తరిస్తే ప్రపంచం|website=|access-date=2019-02-25|archive-url=https://web.archive.org/web/20160417211548/http://palakodetyfoundation.com/palakodety_family.php|archive-date=2016-04-17|url-status=dead}}</ref> సంక్షిప్త బ్రాహ్మణ చరిత్రనూ రాసాడు.[[తిరుమల]],[[తిరుపతి]], [[తిరుచానూరు|తిరుచానూర్‌]]లపైన, శ్రీవెంకటేశ్వరస్వామిపైనా [[యాత్రికులు|యాత్రికుల]]కు ఉపయోగపడేలాగున ఏకైక సమగ్ర పుస్తకంగా ఇతనిఇతను రాసినవ్రాసిన 'శ్రీవారి సన్నిధి' పాఠకుల [[అభిమానం]]తో అనేక ప్రచురణలు పొందింది.
 
== పురస్కారాలు ==
 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచేప్రభుత్వంచే తెలుగు భాషా పురస్కారం లబించిందిలభించింది. 2006లో ఫిల్మ్ ఫేర్ పత్రిక కోసం ఉత్తమ తెలుగు చలన చిత్రాల న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. ఎన్నో కథలు, నవలలు రాసిన పాలకోడేటి సత్యనారాయణ రావుకు మనస్సాక్షి,హిమ సుమాలు,అరాజకీయం వంటి నవలలకు, ఏరుదాటిన కెరటం,గోడలుమీద రాతలు,ఇహమూ పరమూ, అనే కథలకూ వివిధ పత్రికలు నుంచీ [[పురస్కారములు|పురస్కారాలు]] లభించాయి.
 
== కథానికలు న్యాయ నిర్ణేత ==
ఎజిఏజీ కార్యాలయ రంజని కథానికలు పొటీలకు న్యాయ నిర్ణేతలుగానిర్ణేతగా వ్యవహరించాడు.<ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/ranjani+rachayitala+puttinillu-newsid-93775482|title=రంజని రచయితల పుట్టినిల్లు}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== కుటుంబ నేపధ్యం ==
పాలకోడేటి సత్యనారాయణ రావు అతని సతీమణి అనూరాధతో హైదరా బాద్‌లోహైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనుపమ, సాహితి, కుమారుడు శ్రీ కల్యాణ రామ్,తమ తమ ఉద్యోగాల నిమిత్తం, వారి వారి కుటుంబాలతో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా దేశం]]లో ఉంటున్నారు.
 
==పాలకోడేటి రచనలు==
పంక్తి 110:
 
===కథలు===
ఇతని కథలు నివేదిత, జ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తక ప్రపంచం, చతుర, విపుల, ఆంధ్రజ్యోతి, యువ, రంజని, భారతి, స్వాతి, విజేత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రదేశ్, తరుణ, సౌమ్య, విజయ, ప్రజాతంత్ర, ఈనాడు, ప్రతిభ, చెలిమి, కృష్ణాపత్రిక, మయూరి, వనితాజ్యోతి, పల్లకి, జయమ్‌, నవ్య, స్మిత, స్రవంతి, జ్యోత్స్న, జయశ్రీ, స్నేహ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయిప్రచురితమయ్యాయి. [[కథానిలయం]]లో లభ్యమౌతున్న ఇతని కథల వివరాలు<ref>[http://kathanilayam.com/writer/1320 రచయిత: పాలకోడేటి సత్యనారాయణరావు]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>:
 
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}