కలర్ ఫోటో (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
 
== స్పందన ==
ఈ చిత్రం "ఆకట్టుకునే ప్రేమకథ" అని ''[[ఈనాడు]] పత్రికలో'' రాశారు. శారీరక రంగు ఆధారంగానేపథ్యంలో ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందిస్తూ, ఆ కథని స్క్రీన్ ప్లేలోకి మలచడం సరిగాలేదని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించిన వారి నటన బాగుందని సమీక్ష పేర్కొంది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/colour-photo-movie-review/0201/120125877|title=రివ్యూ: క‌ల‌ర్ ఫోటో|last=|first=|date=2020-10-23|website=Eenadu|language=te|trans-title=Review: Colour Photo|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-10-25}}</ref> కథాంశం, నటన, సంగీతం బాగుందని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని [[సాక్షి (దినపత్రిక)|''సాక్షి'']] పత్రికలో రాశారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/tollywood/colour-photo-review-colour-not-important-love-1323344|title=క‌ల‌ర్ ఫొటో రివ్యూ|last=|first=|date=2020-10-23|website=Sakshi|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-10-25}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కలర్_ఫోటో_(2020_సినిమా)" నుండి వెలికితీశారు