వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దుశ్చర్యాపూరితమైన మార్పులను తొలగించాను
పంక్తి 1:
క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని ''''''వేంగి''' రాజ్యం''' అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని ''''''వేంగి''' నగరం''' లేదా '''విజయవేంగి''' అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం [[పెదవేగి]] అనే చిన్న [[గ్రామం]]. ఇది [[పశ్చిమగోదావరి జిల్లా]]లో [[ఏలూరు]] పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
 
వేంగి రాజ్యం ఉత్తరాన [[గోదావరి నది]], ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన [[కృష్ణా నది|కృష్ణానది]] మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]]లో ఒక ముఖ్యమైన ఘట్టం. [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[బృహత్పలాయనులు]], [[తూర్పు చాళుక్యులు]], ముసునూరి కమ్మ నాయకులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు [[చాళుక్యులు|చాళుక్యు]]ల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.
[[దస్త్రం:Pedavegi Archeological findings.JPG|right|300px|thumb|పెదవేగి త్రవ్వకాలలో బయల్పడిన శిల్పాలు. అక్కడి శివాలయంలో భద్రపరచబడినవి]]
 
పంక్తి 25:
 
== శిధిలావశేషాలు ==
పెదవేగిలోని శిథిలాలు చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.<ref>http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp {{Webarchive|url=https://web.archive.org/web/20140625052615/http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp |date=2014-06-25 }} The complete list from West Godavari District is
 
:132. Mounds containing Buddhist remains - Arugolanu
:133 132. Mounds locally knowncontaining asBuddhist Bhimalingadibbaremains - DenduluruArugolanu
: 133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
: 134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
: 135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
: 136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
: 137. Ancient Mounds - Pedavegi</ref>
 
Line 37 ⟶ 38:
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, [[పూసలు]], కర్ణాభరణాలు, పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే [[గ్రామ దేవతలు|నగర దేవత]] అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.<ref>{{Cite web |url=http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-03-30 |archive-url=https://web.archive.org/web/20080224180055/http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html |archive-date=2008-02-24 |url-status=dead }}</ref> చాలా శిల్పాలను [[శివాలయం]]లోని వరండాలో ఉంచారు.
 
వేంగి రాజులు, ముఖ్యంగా శాలంకాయనులు "చిత్రరధస్వామి"ని పూజించినట్లు తెలుస్తున్నది (''భగవత్ చిత్రరధస్వామి పాదానుధ్యాతః''). ఈ చిత్ర రథ స్వామి [[శివుడు|శివు]]ని రూపమో, [[విష్ణువు]] రూపమో, లేక [[సూర్యుడు|సూర్యు]]ని రూపమో తెలియడం లేదు.<ref>Excerpts from Dr.Gopalachari Thesis: '' The tutelary deity of the Vaingeyakas was Citrarathasvami''
("bhagavat Citraraihasvami padanudhyatah"). Sanskrit Lexicons
give Citraratha as the name of the sun, the vahana of Agni and some
Line 53 ⟶ 54:
Citmrathasvdmi mean the god worshipped in Citraratha ? We
do not know of any place called Citraratha. Nor do the Pallava
records throw any light on this question.''</ref>
 
== మౌర్యుల, శాతవాహనుల కాలం ==
Line 159 ⟶ 160:
 
రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది <ref name="BSL"/>. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.
 
== ముసునూరి కమ్మ నాయకులు ==
 
1220 నుండి 1323 ముసునూరి కమ్మ నాయకులు వేంగి పాళన ప్రశాంతంగా సాగింది.
 
== ఇతరాలు ==
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు