అమర్త్య సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ అమర్త్యా సేన్ ను అమర్త్య సేన్ కు తరలించారు: సరైన పేరు
ఆంగ్ల పదాలు కొన్ని తెలుగులోకి అనువాదం, శైలి సవరణలు, అనవసర లింకులు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| image = Amartya Sen.jpg
| caption =
| birth_date = [[నవంబరు{{Birth 3]],date [[and age|1933]]|11|03}}
| birth_place = [[శాంతినికేతన్]], [[భారతదేశము]]
| death_date =
| death_place =
పంక్తి 10:
| nationality = [[దస్త్రం:Flag of India.svg|20px]]‎ [[భారత దేశము]]
| field = [[అర్థశాస్త్రము]]
| work_institution =[[హార్వర్డ్ యూనివర్శిటీ]](2004 - )
[[ట్రినిటీ కాలేజి, కేంబ్రిడ్జి]](1998-2004)
[[ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము]] (1977-88)
[[లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్]] (1971-77)
[[ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్]](1963-71)
[[Trinityట్రినిటీ Collegeకళాశాల, Cambridge]]కేంబ్రిడ్జి(1957-63)
[[జాదవ్ పూర్ యూనివర్శిటీ]](1956-58)

| alma_mater = [[ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి]] (పి.హెచ్.డి) (బి.యే.)
[[ప్రెసిడెన్సీ కాలీజీ, కొలకత్తాకోల్‌కత]] (బి.యే.)
| doctoral_advisor =
| doctoral_students =
| known_for = [[m:en:Welfare Economics|సంక్షేమ ఆర్థికశాస్త్రం]]
[[m:en:Human development theory|మానవాభివృద్ధి సిద్ధాంతం]]
| prizes = [[దస్త్రం:Nobel medal dsc06171.jpg|20px]] [[నోబెల్ బహుమతి]] (1998)
[[దస్త్రం:Bharatratna.jpg|20px]][[Bharat Ratnaభారతరత్న]] (1999)
| religion = [[హిందూ]]
| footnotes =}}

'''అమర్త్య కుమార్ సేన్''' (జ. [[నవంబరు 3]] [[1933]], శాంతినికేతన్, [[భారతదేశం]]) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, [[ఆర్థిక శాస్త్రం]]లో [[నోబెల్ బహుమతి]] స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. [[1998]]లో [[కరువు]], మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు, politicalపొలిటికల్ liberalismలిబరలిజం లలో చేసిన విశేష కృషికి 1999 లో [[నోబెల్ బహుమతి]] లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి [[1998]]లో1998లో ఉన్నతమైన బహుమతి లభించింది.

== బాల్యం ==
[[1933]] [[నవంబర్ 3]]న [[బెంగాల్|బెంగాల్‌]]లోని [[శాంతినికేతన్]]లో జన్మించిన అమర్త్యాఅమర్త్య సేన్ [[1941]]లో ఉన్నత పాఠశాల విద్య [[ఢాకా]]లో పూర్తిచేసుకొన్నాడు. [[1947]]లో1947లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి [[విశ్వభారతి]], ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. [[కేంబ్రిడ్జి]]లోని ట్రినిటి కళాశాలలో [[1956]] గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నాడు. [[1959]]లో [[Phపి.Dహెచ్.]]డి పట్టా పుచ్చుకున్నాడు.

== కుటుంబము ==
సేన్ [[మాతామహుడు]] క్షితిమోహన్ సేన్ మధ్య యుగముయుగ చరిత్రలో పండితుడు. అతను [[రవీంద్రనాథ్ టాగూర్]]కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి [[ఢాకా]] విశ్వవిద్యాలయంలో [[రసాయన శాస్త్రము|రసాయనశాస్త్రము]] బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి ''లిటిల్ మ్యాగజీన్''ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీతలు [[1971]]లో [[లండన్]]కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.

సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి [[కాపురము]] [[1973]] నుండి [[1985]]లో ఆమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది. సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ [[న్యూయార్క్]]లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.
"https://te.wikipedia.org/wiki/అమర్త్య_సేన్" నుండి వెలికితీశారు