సోమర్ సెట్ మామ్: కూర్పుల మధ్య తేడాలు
చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
| name = Williamవిలియం Somersetసోమర్సెట్ Maughamమామ్
| image = Maugham_retouched.jpg
| caption = 1934లో కార్ల్ వాన్ వెక్టెన్ తీసిన మామ్‌ ఛాయాచిత్రం
| caption = Maugham photographed by [[Carl Van Vechten]] in 1934
| birth_date = {{birth date|1874|01|25|df=y}}
| birth_name = Williamవిలియం Somersetసోమర్సెట్ Maughamమామ్
| birth_place = [[యునైటెడ్ కింగ్డమ్‌ రాయబారకార్యాలయం]], [[పారిస్]], [[ఫ్రాన్స్]]
| birth_place = [[Embassy of the United Kingdom, Paris|UK Embassy]], [[Paris]], [[French Third Republic|France]]
| death_date = {{death date and age|1965|12|16|1874|01|25|df=y}}
| death_place = [[Niceనీస్]], [[Alpes-Maritimesఆల్ప్స్ మారీటైంస్]], Franceఫ్రాన్స్
| alma_mater = సెయింట్ థామస్ ఆసుపత్రి వైద్యకళాశాల (ప్రస్తుత లండన్ కింగ్స్ కళాశాలలో భాగం), ఎం.బి.బి.ఎస్., 1897
| alma_mater = St Thomas's Hospital Medical School (now part of [[King's College London]]), M.B.B.S., 1897
| occupation = Playwrightనాటకకర్త, novelistనవలారచయిత, [[short storyకథానిక]] writerరచయిత
| notableworks = ''[[Of Human Bondage]]''
''[[The Moon and Sixpence]]''
''[[Cakes and Ale]]''
''[[The Razor's Edge]]''
| spouse = {{marriage|[[Syrieసైరీ Maugham|Syrie Wellcome]]వెల్కమ్|1917|1929|end=divorced}}
| children = [[Maryమేరీ Elizabethఎలిజబెత్ Maugham]]మామ్
(1915–1998)
[[Alanఆలన్ Searle]]సియర్లె (adoptedదత్తపుత్రుడు, 1962)
}}'''విలియం సోమెర్‌సెట్ మామ్‌''', ({{IPAc-en|m|ɔː|m}} {{respell|MAWM}}; 25 జనవరి 1874 – 16 డిసెంబరు1965), డబ్ల్యూ. సోమెర్‌సెట్ మామ్‌ గా సుప్రసిద్ధుడు. అతడు బ్రిటిష్ [[నాటక రచయిత]], నవలా రచయిత, లఘు కథా రచయిత. 1930లలో అనేక ప్రసిద్ధ రచనలు చేసాడు.<ref>[http://www.online-literature.com/maugham/ "W. Somerset Maugham"], The Literature Network</ref>
== బాల్యం-జీవితం ==
విలియం సోమర్ సెట్ మామ్, 1874 జనవరి 25న తేదీన [[పారిస్]] లో జన్మించాడు. ఆయన తాత ముత్తాతలకిమల్లై ఆయన తండ్రి కూడా న్యాయవృత్తినే స్వీకరించి, బ్రిటిష్ రాయబారిరాయబార కార్యాలయంలో సలహాదారునిగా పనిచేసేవాడు. ఆయన ఎన్నెన్నో దూరప్రాంతాలు తిరిగేవాడు. దిష్టి తగలకుండా, అరిష్టాన్ని వారించెవారించే ఒక గుర్తుని- ఒంపుతిరిగి ఏసుసిలువను స్ఫురింపజేసే గుర్తును మొరాకో నుండి తెచ్చాడు. ఈగుర్తునే తన పుస్తకాలపైన ఇంటిముందూ వాడుతూ వచ్చాడు సోమర్ సెట్. మామ్ తల్లి సౌందర్యవతి, తండ్రి కురూపి. వారిని ఇరుగు పొరుగు వారు మృగము-సౌందర్యము"బ్యూటీ అండ్ ద బీస్ట్" అని చలోక్తిగా వ్యవహరించేవారట. మామ్ తల్లి 6గురుఆరుగురు మగ పిల్లల్ని కని, 38వ యేట చనిపోయింది. అప్పుడాయన వయస్సు 8 యేళ్ళు. రెండేళ్ళ తరువాత ఆయన తండ్రి చనిపోయాడు. ఇంగ్లాండులో మతగురువుగా ఉంటున్న మామయ్య-హెన్రీమామ్ దగ్గర చదువుకుంటూ ఆరేళ్ళు గడిపాడు. సరైన ఆదరణ, పోషణ లేక ఆయనబాల్యం కష్టాలతో కూడివుంది. ఆయనకి నత్తి వుండేది, -పెద్దయ్యాక, చికిత్సవల్ల అది తగ్గిందట. తోటి బాలురు దాని అదనుగా వెక్కిరించి హేళనచేస్తూ ఉండడం వల్ల స్నేహంలో మాదుర్యంమాధుర్యం నేనెరుగను అని చెప్పుకొనేవాడు.
13వయేట కాంటర్ బరీ పాఠశాలలో చేరాడు- కాని, క్షయవ్యాధి చిహ్నాలు కనిపించడంతో, చదువును ఆపి చికిత్సకై ఫ్రాన్స్ లో తొమ్మిద్నెలలు గడిపాడు. 17వయేట హిడెల్ బర్గ్ లో ఒక జర్మంకుటుంబంజర్మన్ కుటుంబంతో వారితోఉండిఉండి, చదువుకున్నాడు. విశ్వవిద్యాలయంలో చేరక పోయినా క్యూనోఫిషర్ తత్త్వాన్ని గూర్చిన ఉపన్యాసాలు శ్రద్ధతో వినేవాడు. మతం పట్ల గురితప్పడం అప్పుడే ప్రారంభం అయినది. మామయ్య కఠినుడు, పీనాసి, సోమరి. మతగురువులో ఉండవలసిన ఔదార్యం ప్రేమ ఆధ్యాత్మికచింతన ఆయనలో లేకపోవడం మూలాన, మతగురువులంతా ఇంతేననుకునేవాడు. నత్తిపోగొట్టమని ప్రతి రాత్రి దేవుడ్ని ప్రార్థించేవాడు మామ్. దైవం ఇవ్వలేదు. అందుకే దైవం మీద నమ్మకం లేదనుకొనేవాడు.
1892లో [[లండన్]] లో సెయింట్ థామస్ హాస్పిటల్ నిర్వహించే వైద్యవిద్యాలయంలో విద్యార్థిగా చేరాడు మామ్. ఆంగ్ల, ఫ్రెంచ్, ఇటాలియన్ సాహిత్యాలు చరిత్ర, విజ్ఞానశాస్త్రం చదువుతూ, ఏకాంకికలు వ్రాస్తూ గడిపేవాడు ఆరోజుల్లో. ఆనాటకాలను, రంగస్థల నిర్వాహికులునిర్వాహకులు స్వీకరించలేదు. రెండు, మూడు నవలలు వ్రాసి పేరుతెచ్చుకుంటే తప్ప, నాటకాలు చలామణి కావని భావించి, రెండు నవలికలు వ్రాశాడు. ఫిషర్ అంవిన్ అనే ప్రచురనప్రచురణ సంస్థ వీటిని స్వీకరించలేదు. వెంటనే నవలలు ప్రారంభించాడు. హాస్పిటల్ ప్రసూతిశాఖ గుమాస్తాగా, మురికిపేటలుమురికివాడలు సందర్సించిసందర్శించి 63 పురుళ్ళు పోసిన అనుభవం గడించాడు. బీదల జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించే అవకాశమూ అప్పుడే కలిగింది. కాయకష్టంపై బ్రతికే బీదల్ని గురుంచిగురించి ఆర్ధర్ మారిసన్ అనేఆయన వ్రాసిన్ నవల- చైల్ద్ ఆఫ్ ది జాగో జనాన్ని ఆకర్షించింది. కల్పన చేయకుండా తను విన్నదీ, చూసినదీ డాక్టర్ రోగిని పరిశేలించేవిధంగా వ్రాసి పూర్తి చేసిన మొదటి నవల '''లిజ్ ఆఫ్ లాంబెత్ '''. 1897 అక్టోబరులో ఈనవల వెలువడింది. లీజా అనే బీద కన్య పాపకార్యాలు చేసి చనిపోతుంది. పశ్చాత్తాపం పడదు. పాపానికి ఫలితం మృత్యువు అన్నధ్వనిఅన్న ధ్వని ఈనవలలో లేదు. నీతిపాఠాలు ఉండవు. పాత్రల అంతరంగ భావల చిత్రీకరణ లేదు. భావగర్భితమైన ఉద్రేక ప్రకర్షఉండదు. ఈనవల పాఠకుల్ని ఆకర్షించింది. సమీక్షలుకూడా ప్రోత్సాహకరంగా వచ్చాయట. సంప్రదాయ సాహితీవేత్త ఎడ్మండ్ గాస్ కూడా ఈనవలను ముచ్చుకున్నాడటమెచ్చుకున్నాడట. పదేళ్ళు జరిగి చాల రచనలు చేసి పేరుతెచ్చుకున్న గాస్ మామ్ ను బాగాప్రోత్సహించబాగాప్రోత్సహించి ఇంకా మంచిరచనలు చేయమన్నారు. ఆరోజుల్లోనే తాను గమనించిన వింతలనూ, విన్న చమత్కారభావాలను నోటుబుక్కులో వ్రాసుకోవడం మొదలెట్టాడు. ఆయన 78వయేటికి ఇవి 15నోటుపుస్తకాలయ్యాయి. వీటిని సంక్షిప్త పరిచి '''రచయిత నోట్ బుక్''' గా వెలువరించాక ఆయన కొత్తరచనలేవీ చేయలేదు.
== రచనలు- ఇతరవిశేషాలు==
పంక్తి 32:
మామ్ కిదేశాటనంటే ఇష్టం. వచ్చిపడ్డ ధనంతో తనకిష్టమైన పనులు చెయ్యకలిగాడు. 1908లో గ్రీస్ దేశం పర్యటించాడు. 1911లో మేఫేర్ లో సొంత ఇల్లు కట్టుకొన్నాడు. 1898-1933 మధ్య ముప్పై నాటకాలు వ్రాసినా 18 మాత్రమే గ్రంథాలుగా వెలువడ్డాయి.
'''ది సర్కిల్ ''' అనేది ఆయన ఉత్తమ నాట్తకంగా ఎన్నిక చేస్తారు విమర్సకులువిమర్శకులు,. [[మొదటి ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైన ఏడాదికి '''ఆఫ్ హ్యూమన్ బాండెజ్బాండేజ్ ''' అనే పెద్ద నవల మొదలపెట్టి రెండేళ్లలో ముగించాడు. 1915లో ఇది ప్రచురితమైనది. యుద్ధ కాలంలో దీనిని ఎవరూ పట్టించుకోకపోయినా కాలం గడిచినకొద్దీ పాఠకులనిపాఠకులను ఎక్కువగామరింతగా ఆకర్షిస్తూ ఈనాటికీ ఆంగ్ల సాహిత్యంలో మహోన్నతమినమహోన్నతమైన నవలగా దాని ఖ్యాతి స్థిరపడిపోయింది. నన్ను బాధించే కొన్ని సంఘటనలు కుంగదీసే అంతరంగం వీటినుండి విముక్తుణ్ణి అవ్వడానికి వ్రాశానివ్రాశానీ ఈనవలనవల. వ్రాశాసాకవ్రాశాక బాధ కలిగింది. ఆంతరంగిక కల్లోలం అధోలోకం నుండి బైట పడ్డాను. మానసిక జాడ్యానికి మందులా పనిచేసింది అని చెప్పు కున్నాడుచెప్పుకున్నాడు మామ్.
మామ్ చిన్నప్పుడుచిన్నతనంలో ఒకామెను ప్రేమించాడట. ఆమె మెప్పును పొందాలంటే డబ్బు గడించాలి. అందుచేత డబ్బు గడించే కృషిచేశాడు. కొంతకాలం గడిచి, పేరూ ప్రతిష్ఠ డబ్బు సంపాదించాక ఆమెపై ఇష్టం పోయిందట. మామ్ కి ఫ్రెంచి నవలాకారుడు [[మార్సెల్ ప్రౌస్ట్]] అంటే బాగా ఇష్టం.
1915లో విడాకులుపొందిన మామ్ సిరివెల్కం అనే ఆమెను మరలా పెండ్లాడాడు. వీరికి ఒక కుమార్తె కలిగింది. మొదటి నవల ప్రధానపాత్ర లిజ-ఎలిజబత్ సంక్షిప్తనామం-ఎలిజబెత్ అని ఆమెనామకరణం చేశారు. 12సంవత్సరాలు మామ్ సిరివెల్కంతో కలిసిఉండి విడాకులుపొంది విడిపోయారు. భార్యకు కొన్ని వేల పౌనులు ఇచ్చాక వివాహం రద్దైంది. గృహాలంకార వృత్తి కొనసాగిస్తూ భార్య 1955లో చనిపోయింది. కుమార్తె తల్లితో ఉంటూ వచ్చింది. విన్సెంట్ అనేఅతన్ని వివాహమాడింది. అమెకిద్దరు సంతానం. అమెరికాలో నివాసం ఏర్పరచుకొంది.
"https://te.wikipedia.org/wiki/సోమర్_సెట్_మామ్" నుండి వెలికితీశారు