దాశరథి రంగాచార్య: కూర్పుల మధ్య తేడాలు

Oahzjx
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2409:4070:2214:5EF1:BE07:CFB6:F443:BC99 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3052748 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 38:
'''దాశరథి రంగాచార్యులు''' ([[ఆగస్టు 24]], [[1928]] - [[జూన్ 8]], [[2015]]) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.
 
== జీవిత విశేషాలు ==
== Jiagdh ==
దాశరథి రంగాచార్యులు [[1928]], [[ఆగస్టు 24]] న [[మహబూబాబాదు జిల్లా]], [[చిన్నగూడూర్ మండలం]],[[చిన్నగూడూర్]] లో గ్రామం జన్మించారు. ఆయన అన్న కవి, సాయుధపొరాట యోధుడు [[దాశరథి కృష్ణమాచార్యులు]]. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/దాశరథి_రంగాచార్య" నుండి వెలికితీశారు