రక్తపోటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* మనస్సుకి ఆరాటం (anxiety, stress) తగ్గించటం. యోగ మంతరం జపం చెయ్యటం వల్ల రక్తపు పోటు అదుపులోకి వస్తుందనటానికి ఆధారాలు ఉన్నాయి.
* మాదక ద్రవ్యాలని సేవించేటప్పూడు మితి మీరకుండా ఉండటం. ఆల్కహాలు, సారా వంటి మాదక ద్రవ్యాలు మందు మోతాదులో పుచ్చుకుంటే పరవాలేదు కాని, మితి మీరితే ప్రమాదం.
 
{| class="wikitable sortable"
! సలహా
! వివరణ
! సలహా పాటిస్తే సిస్టాలిక్‌ సంఖ్యలో తగ్గుదల
 
|- align="left"
| ఎక్కువగా ఉన్న బరువుని తగ్గించాలి
| 10 కిలోల బరువు తగ్గితే
| 5 నుండి 20 పాయింట్లు
|- align="left"
| పథ్యం చెయ్యాలి
| కొవ్వు తక్కువ ఉన్న పాలు,
పళ్ళు, కాయగూరలు, తినాలి
| 8 నుండి 14 పాయింట్లు
|- align="left"
| రోజూ వ్యాయామం చెయ్యాలి
| చెమట పట్టే వరకు 30 నిమిషాలు గబగబ నడవాలి.
| 4 నుండి 9 పాయింట్లు
|- align="left"
| మాదక ద్రవ్యాలు తగ్గించాలి
| రోజూ ఒక గ్లాసు కంటె ఎక్కువ తాగొద్దు (మగవారికి)
రోజూ అర గ్లాసు కంటె ఎక్కువ తాగొద్దు (ఆడువారికి)
| 2 నుండి 4 పాయింట్లు
|}
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/రక్తపోటు" నుండి వెలికితీశారు