ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==కళాశాల చరిత్ర==
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి శ్రీ [[నందమూరి తారక రామారావు]] చేతుల మీదుగా 28 నవంబర్ 1984న కళాశాల శంకుస్థాపన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో ఏర్పాటు చేయాలనుకున్న 133 కళాశాలల్లో భాగంగా మానుకోట డిగ్రీ కళాశాలను లేఖ సంఖ్య G.O.Ms.No.306 Edn.Dated 19 జూలై 1983 ప్రకారం ప్రారంభించవలసినదిగా ఉత్తర్వులు విడుదల అయ్యాయి.
 
==సౌకర్యాలు==