గణపతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
 
==రాజ్య పాలన==
గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని 20 సంవత్సరాలపాటూ సుభిక్షంగా పరిపాలించాడు. రాజ్య వారసుడి కోసం పరితపించిన గణపతిదేవుడికి తన భార్య వల్ల రుద్రమదేవి, గణపాంబ అను ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఫలితం లేకపోవడంతో తన సైన్యంలో దూర్జయ అను శూద్ర తెగకువంశానికి చెందిన సైన్యాధ్యక్షుడు జయపసేనాని యొక్క చెల్లెళ్ళు నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. 1262 లో రాజ్య భారాన్ని రుద్రమదేవికి అప్పగించాడు.
 
==సైనిక పాలన==
"https://te.wikipedia.org/wiki/గణపతి_దేవుడు" నుండి వెలికితీశారు