కథలు గాథలు (దిగవల్లి శివరావు): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (4), typos fixed: స్వేఛ్ఛ → స్వేచ్ఛ, గ్రంధము → గ్రంథము, బాష → భాష
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి updated the information
పంక్తి 2:
 
== రచన నేపథ్యం ==
దిగవల్లి వేంకటశివరావు వృత్తిపరంగా [[న్యాయవాది]] అయినా చారిత్రికాంశాలు, వాటి పరిశోధనపై చాలా ఆసక్తి కలిగివుండేవారు. 96 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని 60 చారిత్రిక గ్రంథాల రచనలో ఫలవంతం చేసుకున్నారు. ఆయన తాను చారిత్రిక పరిశోధన చేస్తున్న కొద్దీ లభించిన వివిధ విచిత్రమైన, సామాన్యంగా ఎవరికీ తెలియని విశేషాలను, వింతలను ఈ గ్రంథంగా రచించారు. 1942 నుండి ఒక దశాబ్దంపాటు భారతిలోను, ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలలోనూ రాసినవి ఒక పుస్తకంగా 1944లో ముందు ప్రచురితమైంది. 1945లో రెండవభాగం ప్రచురించారు. 1947 కల్లా నాలుగు భాగాలు ప్రచురింపబడ్డాయి. 1954 [[వెంకట్రామా అండు కో]] వారిచే ముద్రించబడిన రెండవ కూర్పు వెలువడింది. అటుతరువాత 2010 లో 1-4 భాగములు కలిపి ఒకే గ్రంథముగా [[విశాలాంధ్ర పబ్లింషింగ్ హౌస్]] [[హైదరాబాదు]] వారిచే ముద్రింపచేసి గ్రంథకర్త గారి ప్రథమ కుమారుడు కీ.శే దిగవల్లి వెంకటరత్నంగారు (1936-2010) ఈ పుస్తకము మూడవ కూర్పు వెలువడించారు. గ్రంథకర్త గారి ప్రతి ముద్రితగ్రంధములోను చివర వారి అముద్రితగ్రంధముల జాబితాను జతపరిచారు. వాటిలో కథలు-గాధలు 5,6 భాగములు 400 పుటలు అని ఉంది. అంతేకాక, 1947 లోనే వెలువడిన నాలుగవ భాగము మొదటి కూర్పు చివరి పుటలో 5,6 భాగములుగా రావలసిన 38 వ్యాసముల జాబితా 1947 లోనే గ్రంథకర్త ప్రచురించారు. మొదటి నాలుగు భాగములు చదినిన చదువరులు అముద్రితము గాయున్న5,6 భాగములు కూడా విలువైనదని ప్రచురించమని కోరటం జరిగింది. గ్రంథకర్తగారి మూడవ కుమారుడు డా. దిగవల్లి రామచంద్ర ఆయా వ్యాస ప్రతులకోసము అన్వేషణ చేయగా 1947 తదుపరి అనేక చారిత్రక వ్యాసములు అనేక పత్రికలలో ప్రచురించినవి గూడా 5,6 భాగములుగా ప్రచురించతలచినారని గ్రంథకర్త చేతివ్రాత ప్రతులను బట్టి, వారు తయారుచేసిన మూడునాలుగు జాబితాలను బట్టి 2014 లో తెలుసుకుని ప్రయత్నించగా 114 వ్యాసములు లభించినవి. వాటిని 5,6 భాగములుగా పుస్తకరూపముతీసుకుసంకలనం వచ్చుటకుచేశారు. గ్రంథకర్త గారినవచేతనా మనుమడు,పబ్లిషింగ్ అమెరికాహౌస్ వాసి,డావారి దిగవల్లిప్రచురించి శివరావుతో5వభాగము కలసి2019 ముద్రంచుటకుమే 2015నెలలో చివరిలోవిడుదల ఏర్పాటు చెసియున్నారు. త్వరలోనే 5,6 భాగములు గూడా వెలువడగలవుచేశారు. రాబోయే 5,6 భాగములలోని వ్యాసముల క్లుప్తమైన సారాంశములు ఈ క్రింద సమకూర్చబడగలవు. ఈ పుస్తకము మొదటి భాగములో 13 వ్యాసములు, రెండవభాగములో 16 వ్యాసములు, మూడవభాగములో 10 వ్యాసములు, నాలుగన భాగములో19 వ్యాసములు మొత్తం 58 వ్యాసములున్నవి. అముద్రితముగానుండిన 5,65వ భాగములుభాగములో పుస్తకరూపముబ్రిటిష్ దాల్చినచోఇండియాకు దాదాపుగాపరిమితమైన 11434 వ్యాసములుతోవ్యాసములతో వెలువడగలదువెలువడింది. 6వభాగములో ఇతర చారిత్రిక వ్యాసములు 53 వ్యాసములు కలవు
 
== ఇతివృత్తం ==