ఓడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Amerigo vespucci 1976 nyc aufgetakelt.jpg|thumb|250x250px|[[ఇటలీ]]కి చెందిన నౌక [[న్యూయార్క్|న్యూయార్కు]] [[హార్బర్]] 1976 లో.]]
[[File:Oada(Ship)-Te.ogg]]'''ఓడ''' ([[ఆంగ్లం]] : '''ship'''), [[నీరు|నీటి]]పై తేలియాడు ఓ [[ప్రయాణ సాధనం]]. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, [[సరస్సు]]లు, [[సముద్రం|సముద్రాలు]] వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, [[నది|నదులు]], కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని [[పడవ]]లు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని [[నౌక|నౌకలు]] అంటే బాగుంటుందేమో.
 
పంక్తి 7:
 
== ఓడల రకాలు ==
 
* రవాణా ఓడలు (వాణిజ్య ఓడలు)
* మిలిటరీ ఓడలు
* మత్స్యకార ఓడలు
 
:
<center><gallery caption="'''రవాణా ఓడలకు ఉదాహరణ'''">
దస్త్రం:Line0534.jpg|రెండు నవీన వాణిజ్య ఓడలు, శాన్ ఫ్రాన్సిస్కో వద్ద.
Line 20 ⟶ 18:
</gallery></center>
 
:
<center><gallery caption="'''సైనిక ఓడలకు ఉదాహరణ'''">
దస్త్రం:USS Harry S. Truman alongside USNS John Lenthall.jpg|[[అమెరికా]]కు చెందిన ఒక [[విమాన వాహక నౌక]]
Line 27 ⟶ 24:
దస్త్రం:FS Rapiere.jpg|[[ఫ్రాన్స్]]కు చెందిన విమాన వాహక నౌక.
</gallery></center>
 
:
 
<center><gallery caption="'''మత్స్యకార ఓడలకు ఉదాహరణ'''">
"https://te.wikipedia.org/wiki/ఓడ" నుండి వెలికితీశారు