చర్మము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 53:
* పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.
* చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.<ref>https://tv9telugu.com/powerful-hacks-to-heal-most-common-summer-skin-problems-53426.html</ref>
* ఇవి మాత్రమే కాకుండా, కొన్ని రకాల సౌందర్య సాధనాలు వాడి కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఫేస్ వాష్, బాడీ స్క్రబ్, బాడీ లోషన్, ఫేస్ మాస్క్, స్కిన్ సీరం లు వాడి మొటిమలు, డార్క్ స్పాట్స్, డ్రై స్కిన్, జిడ్డు, స్కిన్ ట్యాన్‌, దద్దుర్లు, ముడతలు వంటి వాటిని తగ్గించవచ్చు మరియు నివారించవచ్చు. వావ్, రూప్ మంత్ర, మామఎర్త్<ref>https://www.stylecraze.com/reviews/brands/mamaearth/</ref>, ఓరియంటల్ బొటనిక్స్ లాంటి కంపెనీలు ఎన్నో ఇటువంటి సౌందర్య సాధనాలు విరివిగా ఉత్పత్తి చేస్తున్నాయి.
 
== జంతువుల చర్మం (తోలు) ==
"https://te.wikipedia.org/wiki/చర్మము" నుండి వెలికితీశారు