కొమురం భీమ్: కూర్పుల మధ్య తేడాలు

→‎నేటి పోరాటాలకు స్ఫూర్తి: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
 
==ఉద్యమ జీవితం==
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై [[నిజాం]] నవాబు సాగించిన దోపిడీ,ఎన్నికల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 19..
వరకూ [[రణభేరి]] మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు...
 
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు [[కాఫీ]], [[తేయాకు]] తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై [[గెరిల్లా]] పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్ కు కుడిభజంగా [[కొమురం సూరు]] కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.<ref name="జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ఎడిటోరియల్ |title=జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు |url=https://www.andhrajyothy.com/artical?SID=330017 |accessdate=22 October 2019 |work=www.andhrajyothy.com |publisher=గుమ్మడి లక్ష్మీనారాయణ |date=5 November 2016 |archiveurl=https://web.archive.org/web/20161108025824/https://www.andhrajyothy.com/artical?SID=330017 |archivedate=8 November 2016 |language=te |url-status=live }}</ref> [[వెడ్మ రాము]]<ref name="కుమ్రం భీము మెచ్చిన రాము">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=ఎడిటోరియల్ |title=కుమ్రం భీము మెచ్చిన రాము |url=https://www.ntnews.com/Editpage/~/Editorial-News-in-Telugu/కుమ్రం-భీము-మెచ్చిన-రాము-1-7-492333.html |accessdate=7 November 2019 |work=www.ntnews.com |publisher=డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ |date=26 October 2016 |archiveurl=https://web.archive.org/web/20191107192619/https://www.ntnews.com/Editpage/~/Editorial-News-in-Telugu/%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AD%E0%B1%80%E0%B0%AE%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81-1-7-492333.html |archivedate=7 November 2019 |url-status=live }}</ref> కూడా భీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. [[కుర్దు పటేల్]] అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం [[కొదమసింహం]] లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో [[1940]], [[అక్టోబర్ 27]] న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.
"https://te.wikipedia.org/wiki/కొమురం_భీమ్" నుండి వెలికితీశారు