దేశముఖ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==చరిత్ర==
దేశ్ ముఖ్ అనేది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు మధ్యప్రదేశ్ భూభాగాలలో మంజూరు చేయబడిన వ్యక్తికి ఇచ్చిన చారిత్రక బిరుదు. మంజూరు చేసిన భూభాగాన్ని సాధారణంగా దేశముఖి అని పిలుస్తారు. సేకరించిన పన్నులలో కొంత భాగానికి అర్హత ఉన్నందున ఆ ప్రాంత పాలకునిగా దేశ్ ముఖ్ అందుకునే వారు, అందుకుగానూ పోలీసు మరియు న్యాయ విధులు వారి వారి భూభాగంలో ప్రాథమిక సేవలను నిర్వహించడం కూడా దేవ్ ముఖ్ ల కర్తవ్యం గా వుండేది. ఇది సాధారణంగా వంశపారంపర్య వ్యవస్థ. దేశ్ ముఖ్ బిరుదు పేరున్న కుటుంబానికి ఈ ప్రాంతం నుండి వచ్చే ఆదాయాలు మరియు న్యాయపాలనలో ఉంచే బాధ్యతను అందించింది
1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత దేశ్ముఖ్ వ్యవస్థను రద్దు చేశారు, దేశ్ముఖుల భూములను ప్రభుత్వం జప్తు చేసింది.
 
==పేర్గాంచిన దేశముఖ్ లు==
"https://te.wikipedia.org/wiki/దేశముఖ్" నుండి వెలికితీశారు