గతి శక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని [[గమనము|గమనం]] వల్ల కలిగిఉండేసంక్రమించే అదనపు శక్తిని '''గతిశక్తిగతి శక్తి''' గా(kinetic energy, KE) అని వ్యవహరిస్తారు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు.
గమనం లో ఉన్న ఒక వస్తువును చలన రహిత స్థితిలోకి తీసుకొని రావడానికి అవసరమైన [[శక్తి]]ని గతి శక్తిగా వ్యవహరిస్తారు.
 
సంప్రదాయ యంత్రశాస్త్రం (classical mechanics) లో ఒక వస్తువు యొక్క గతి శక్తి విలువ తెలుసుకోడానికి
 
గతి శక్తి = KE = (1/2)*m*v^2
 
అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క గరిమ (mass), v అనేది ఆ వస్తువు యొక్క వేగం (velocity). ఉదాహరణకి ఒక వస్తువు గరిమ 10 కిలోగ్రాములు (m = 10 kg) అనుకుందాం. ఈ వస్తువు సెకండుకి 5 మీటర్లు వేగంతో (v = 5 m/s) కదులుతూ ఉంటే దాని గతి శక్తి, పైన చెప్పిన సూత్రం ప్రకారం, (1/2 * 10 kg)*5*5 m/s^2 లేదా 125 జూలులు.
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/గతి_శక్తి" నుండి వెలికితీశారు