"పోలియో టీకా" కూర్పుల మధ్య తేడాలు

 
 
== భారతదేశంలో ==
తొలిసారిగా 1985లో ప్రపంచ వ్యాధి నిరోధక శక్తి కార్యక్రమంలో మొదటిసారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభించారు.
 
[[భారతదేశం]]లో పోలియోను నిర్మూలించే లక్ష్యంతో [[భారత ప్రభుత్వం]] 1995లో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1.5 లక్షల మంది సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో 24 లక్షల మంది వైద్య వాలంటీర్లు పాల్గొని మొదటిసారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అందించారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3054492" నుండి వెలికితీశారు