కాళోజీ నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 52:
 
==రాజకీయ జీవితం==
అతను ఆంధ్రప్రడేశ్ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. అతను "ఆంధ్ర సారస్వత పరిషత్" వ్యవస్థాపక సభ్యుడు, [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ]]లో సభ్యుడు. అతను తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగనూ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ ఉన్నారు. [[1977]]లో [[సత్తుపల్లి]] (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి [[ముఖ్యమంత్రి]] [[జలగం వెంగళరావు]] పై పోటీ చేశాడు కానీ ఓడిపోయాడు.<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1978-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1978|website=www.elections.in|access-date=2018-01-20}}</ref>
 
==పురస్కారాలు, గౌరవాలు==
* 1992 : పద్మవిభూషణ్ - భారత రెండవ అత్యున్నత పురస్కారం
"https://te.wikipedia.org/wiki/కాళోజీ_నారాయణరావు" నుండి వెలికితీశారు