బ్లాక్‌చైన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7:
[[నెట్‌వర్క్|నెట్‌వర్క్‌]]లోకి పాస్‌వర్డ్‌ కలిగిన వారు మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. వీరు తప్ప మరొకరు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మిగిలిన వారికి ఈ సమాచారం క్షణాల్లో తెలిసిపోవడంతో అప్రమత్తమవుతారు. ఈ విధంగా ఇది అత్యంత భద్రమైంది. ఇందులో డేటాను భద్రపరిచే ప్రాంతాలను నోడ్స్‌ అని.. పాస్‌వర్డ్‌ను హాష్‌కీ పిలుస్తారు. డేటాను క్రిప్టాలజీ విధానం ద్వారా కోడ్స్‌లోకి మార్చి భద్రపరుస్తారు. డేటాను చోరీ చేయాలనుకునే వారు ఒకేసారి భద్రపరిచిన నోడ్స్‌ అన్నింటిపైన ఏకకాలంలో ఒకేసారి దాడిచేసి డేటాను తీసుకోవాల్సి ఉంటుంది.<ref name="cryptocurrencytech">{{cite book|last1=Narayanan|first1=Arvind|last2=Bonneau|first2=Joseph|last3=Felten|first3=Edward|last4=Miller|first4=Andrew|last5=Goldfeder|first5=Steven|title=Bitcoin and cryptocurrency technologies: a comprehensive introduction|date=2016|publisher=Princeton University Press|location=Princeton|isbn=978-0-691-17169-2}}</ref><ref name=hbr201701>{{cite news |last=Iansiti |first=Marco |last2=Lakhani |first2=Karim R. |url=https://hbr.org/2017/01/the-truth-about-blockchain |title=The Truth About Blockchain |work=[[Harvard Business Review]] |publisher=[[Harvard University]] |date=January 2017 |accessdate=2017-01-17 |quote=The technology at the heart of bitcoin and other virtual currencies, blockchain is an open, distributed ledger that can record transactions between two parties efficiently and in a verifiable and permanent way. |url-status=live |archiveurl=https://web.archive.org/web/20170118052537/https://hbr.org/2017/01/the-truth-about-blockchain |archivedate=18 January 2017 |df=dmy-all }}</ref>
 
== బ్లాక్‌చెయిన్‌ను ఎలా ఉపయోగించవచ్చు ==
== బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగాల్లో కొన్ని==
*భూరికార్డులను ట్యాంపరింగ్ జరగకుండా భద్రపరచవచ్చు.
*బ్యాంకు లావాదేవీలపై హ్యాకర్ల దాడిని పూర్తిగా నిరోధించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/బ్లాక్‌చైన్" నుండి వెలికితీశారు