"మండలం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
[[దస్త్రం:Setup of India.png|right|thumb|250px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూరెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. పరిపాలనా సౌలభ్యముసౌలభ్యం కొరకు ఇదివరకటి [[తాలూకా]] <nowiki/>లను రద్దు చేసి, [[1985]]లో తెలుగు దేశముదేశం ప్రభుత్వ పరిపాలనలో, మండలాలను[[నందమూరి 1985తారక లోరామారావు]] యేర్పాటుముఖ్యమంత్రిగా చేశారుఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.మండలాలు ఇవి బ్లాకులబ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవి.చిన్నవిగా ఉండేటట్లు , కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్నికొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.
 
==చరిత్ర==
|గ్రామం || గ్రామం
|}
పాలనా వ్వవస్థ పరంగా [[భారత దేశం|భారతదేశం]] కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రాన్ని]] కొన్ని [[జిల్లా]]లుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను '''తాలూకా''', '''తహసీలు''', '''మండలం ''', '''పరగణా''', '''ఫిర్కా''', '''మహాకుమా '''వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్ద నగరమైతే అది ఒక [[భారతదేశపు నగరపాలక సంస్థ|మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్దఒకమాదిరి నగరమైతేపట్టణమైతే అది ఒక [[మునిసిపల్పురపాలక కార్పొరేషన్సంఘం|మునిసిపాలిటీ]] (మహానగర పాలికనగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* పెద్ద గ్రామాన్ని "[[నగర పంచాయితీ"గా|నగర పంచాయితీగా]] పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[మునిసిపాలిటీ]] (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
 
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.
 
==ఇవీ చూడండి==
*[[ఆంధ్రప్రదేశ్ మండలాలు]]
*[[ఆంధ్రప్రదేశ్ జిల్లాలు]]
*[[తెలంగాణ మండలాలు]]
*[[తెలంగాణ జిల్లాలు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3054811" నుండి వెలికితీశారు