మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Setup of India.png|right|thumb|250px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. పరిపాలనా సౌలభ్యం కొరకు ఇదివరకటి [[తాలూకా]]<nowiki/>లను రద్దు చేసి, [[1985]]లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు , కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.<ref>https://books.google.co.in/books?id=Chvak7Vu9xYC&pg=PA65&redir_esc=y#v=onepage&q&f=false</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు