తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

ఖాళీ విభాగాలు తొలగించాను
పంక్తి 35:
}}
 
'''తెలుగుదేశం పార్టీ''' లేదా '''తె.దే.పా''' భారతదేశంలోని [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]] రాష్ఠ్రాలకు చెందిన ఒక ప్రాంతీయ [[రాజకీయ పార్టీ]]. తెలుగుదేశం పార్టీని [[తెలుగు సినిమా]] నటుడు [[నందమూరి తారక రామారావు]] [[1982]], [[మార్చి 29|మార్చి 29న]] ప్రారంభించాడు.<ref name="ntr.telugudesam">తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [http://ntr.telugudesam.org] {{Webarchive|url=https://web.archive.org/web/20160428144238/http://ntr.telugudesam.org/ |date=2016-04-28 }} వివరాలు [[జులై 19]], [[2008|2008న]] సేకరించబడినది.</ref> అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రేసు]] పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము [[తెలుగు]] ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.13వ [[లోక్‌సభ]] (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.[[దస్త్రం:NTR ph cu.jpg|thumb|widthpx|తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు<br />[[నందమూరి తారక రామారావు]]]]
 
13వ [[లోక్‌సభ]] (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.
[[దస్త్రం:NTR ph cu.jpg|thumb|widthpx|తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు<br />[[నందమూరి తారక రామారావు]]]]
 
== నందమూరి తారక రామారావు శకం ==
నందమూరి తారక రామారావు తన ''చైతన్య రధం''పై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "[[ఇందిరా గాంధీ]]" హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు [[తెలుగు దేశం|తెలుగుదేశం]] విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.
 
వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం NTRకుఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది.[[నాదెండ్ల భాస్కరరావు]] 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని [[ఇందిరాగాంధీ]] సాయంతో లాక్కున్నారు.ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలియజేస్తాడు.ఇది చూసిన ఇందిరాగాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేస్తుంది. కానీ ఎన్టీఆర్ [[1984]] లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు.
[[నాదెండ్ల భాస్కరరావు]] 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని [[ఇందిరాగాంధీ]] సాయంతో లాక్కున్నారు.ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలియజేస్తాడు.ఇది చూసిన ఇందిరాగాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేస్తుంది. కానీ ఎన్టీఆర్ [[1984]] లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు.
 
[[1989|1989లో]] జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.
Line 175 ⟶ 171:
'''తెలుగు యువత''' అనగా [[తెలుగుదేశం]] పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తుంది. పార్టీ తరపున జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యమయి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీకి నామినేటేడ్ పదవులు ఉన్నట్లుగానే తెలుగు యువతకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి, సభ్యులు అనే నామినేటేడ్ పదవులు ఉంటాయి.
 
=== వీడియోలు= ==
== ప్రచురణలు ==
=== పుస్తకాలు ===
 
===వీడియోలు===
యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్లో
<ref>[http://www.youtube.com/telugudesampartytv/ యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్]</ref> తెలుగు దేశం నాయకుల ప్రసంగాలు దృశ్యశ్రవణ మాధ్యమంగా లభిస్తున్నాయి.
ప్రసంగాలు దృశ్యశ్రవణ మాధ్యమంగా లభిస్తున్నాయి.
== ప్రచారం, సిద్ధాంతాలు ==
[[File:Palletooru (1952) Cheyetti jai kottu audio.opus|thumb|1952లో ఎన్టీఆర్ నటించిన పల్లెటూరు సినిమాలోని చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాటను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి విస్తృతంగా వినియోగించింది.]]
Line 190 ⟶ 182:
*[[ఒక చరిత్ర కొన్ని నిజాలు]] - తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంపై రాజకీయ నాయకుడు [[దగ్గుబాటి వెంకటేశ్వరరావు]] రచించిన గ్రంథం.
* [[భారతదేశ రాజకీయ పార్టీల జాబితా]]
* [[భారత రాజకీయాలు]]
* [[నందమూరి తారక రామారావు]]
* [[చంద్రబాబు నాయుడు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు