కుతుబ్ మీనార్: కూర్పుల మధ్య తేడాలు

562 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
విస్తరణ
(వర్గాల చేర్పు)
(విస్తరణ)
'''కుతుబ్ మీనార్''' '''Qutub Minar''' ([[హిందీ]] : '''क़ुतुब मीनार''' [[ఉర్దూ]]: '''قطب منار'''), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల [[మీనార్]], మరియు [[ఇండో-ఇస్లామీయ నిర్మాణాలు|ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు]] ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది [[ఢిల్లీ]] లోని [[మెహ్రౌలీ]] వద్ద గల [[కుతుబ్ కాంప్లెక్స్]] లో గలదు. [[యునెస్కో]] వారు [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాల]] జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.
 
[[కుతుబ్]] అనగా [[ధృవం]], [[మీనార్]] అనగా [[స్తంభం]], కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం". ఇంకనూ [[కుతుబుద్దీన్ ఐబక్]] నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని [[1193]] లో నిర్మించారు. [[కుతుబుద్దీన్ ఐబక్]] దీని నిర్మాణం ప్రారంభించగా, [[అల్తమష్]] పూర్తిగావించాడు.
దీని ప్రాంగణం లో [[ఢిల్లీ ఇనుప స్థంబం]], [[ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్]].
 
* [[భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]]
 
==చిత్రమాలిక==
==Gallery==
<gallery>
Image:minar9936775.jpg|దగ్గర నుంచి మీనార్
[[వర్గం:ఇస్లామీయ నిర్మాణాలు]]
[[వర్గం:ఢిల్లీలోని నిర్మాణాలు]]
[[వర్గం:మీనార్లు]]
 
[[en:Qutub Minar]]
17,648

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/305491" నుండి వెలికితీశారు