రూప్‌నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , (30), typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య (3), , → , (29), , → , |
సమాచారపెట్టె అనువాదం, జిల్లాల లింకుల సవరణ |
||
పంక్తి 1:
{{Infobox settlement
| name =
| native_name =
| native_name_lang = pan
| other_name =
| settlement_type
| image_skyline =
| image_alt =
| image_caption =
| nickname =
| map_alt = Located in the northwest part of the state
|
|
|
|
|
| pushpin_map_caption = ▼
|
| subdivision_name = {{flag|India}}
▲| pushpin_map_caption =
|
|
| named_for = రాజా రోకేశ్వరుని కుమారుడు, రూప్ సేన్
| lats = ▼
|
|
|
|
|
|
|
|
|
|
|
| population_density_km2 = auto▼
|
|
|
|
|
|
|
|
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->▼
|
|
|
|
| website = {{URL|http://rupnagar.nic.in/}}▼
|
▲| population_density_km2 = auto
▲| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
▲| website = {{URL|http://rupnagar.nic.in/}}
▲| footnotes =
}}
[[File:Satluj P012.JPG|thumb|250px|Cattle grazing on the banks of river [[Sutlej]]]]
[[File:Satluj S058.JPG|thumb|250px|Gurdwara Shri Tibi Sahib on the banks of river [[Sutlej]]]]
[[పంజాబు]]
==రూపార్==
▲సట్లైజ్ నది ఏడమ తీరంలో 21 మీ ఎత్తున శివాలిక్ పర్వతసమీపంలో ఉన్న మట్టిదిబ్బ పేరు. రూపర్. ఇది 6 సంస్కృతులకు సాక్ష్యంగా నిలిచింది.ఈ జిల్లాలో డాక్టర్ వైడి శర్మ పురాతత్వపరిశోధనలు సాగించాడు. హరప్పన్ నుండి రూపర్‌కు వలసలు సరస్వతి, సట్లైజ్ నది మీదుగా సాగాయి.
=== పురాతన కాలం 1 ===
రూపర్ వద్ద జరిగిన త్రవ్వకాలలో ఆరంభకాల సింధు నాగరికతకు చెందిన అనేక ఆధారాలు లభించాయి. సింధునాగరికతకు సంబంధించిన లిపి, ముద్రలు ఉన్న వస్తువులు, మట్టిని కాల్చి చేసిన టెర్రకోటా వస్తువులు, చెర్ట్ బ్లేడ్లు, రాగి వస్తువులు, టెర్రకోటా పూసలు, గాజులు, సింధునాగరికతకు చెందిన సాధారణ మట్టిపాత్రలు లభించాయి. మొత్తం హరప్పన్ పట్టణాలు, గ్రామాలలో ఇవి పుష్కలంగా లభించాయి.
Line 100 ⟶ 80:
== ప్రాంతం ==
[[పంజాబు]] రాష్ట్రం లోని
[[File:Hargobindsar sahib.JPG|thumb|267x267px|Gurudwara Sri Hargobindsar Sahib located at the historical village, Dadhi, near Kiratpur Sahib.]]
== వాతావరణం ==
రూప్‌నగర్ జిల్లాలోని వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. నైరుతీ రుతుపవనాలు జిల్లాలో వర్షపాతానికి సహకరిస్తాయి. వేడి వేసవి, అత్యంత చలితో కూడిన శీతాకాలం ఉంటాయి. వాతావరణ పరంగా జిల్లా 4 విభాగాలుగా విభజించబడింది. నవంబరు మద్య నుండి ఫిబ్రవరి వరకు చలికాలం, తరువాత కాలం మార్చి నుండి జూన్ చివరి వరకు వేసవి కాలం, జూన్ నుండి నైరుతీ ౠతుపవనాలు ఆరంభమై సెప్టెంబరు మద్య వరకూ వర్షాలు ఉంటాయి. సెప్టెంబరు మద్య నుండి నవంబరు మద్య వరకు వర్షాలు కొనసాగుతుంటాయి. శీతాకాలం నుండి వేసవి కాలం వరకు ఉష్ణోగ్రతలు 4-45 సెల్షియస్ డిగ్రీల వరకు ఉంటుంది. మే, జూన్ మాసాలు సాధారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో గాలిలో తేమ 70% వరకూ ఉంటుంది.
సరాసరి వర్షపాతం 775మి.మీ. జూన్, సెప్టెంబరు మద్య కాలంలో 78% వర్షపాతం ఉంటుంది. భుభాగం అధికంగా బంకమట్టి, స్వల్పంగా ఇసుక కలిగి ఉంటుంది. సట్లైజ్ నదీ ప్రాంతంలో బంకమట్టి అధికంగానూ అక్కడక్కడా ఇసుక కలిగి ఉంటుంది. చంకౌర్ సాహిబ్, ఖరర్ బ్లాకులలలో సోడిక్ మట్టి ఉంటుంది. ఆనందపూర్ సాహిబ్, రూప్‌నగర్ భూభాగం అసమానతలు కలిగిన మట్టి ఉంటుంది.
Line 116 ⟶ 94:
* రూప్నగర్
==
* ఆనందపూర్ సాహిబ్ (
* చంకుమార్ సాహిబ్ (
* కిరత్పూర్ సాహిబ్ (రోపార్)
* మోరిండా సిటీ (రోపార్
*
* రూప్‌నగర్
* కమల్పూర్ (
* ఘనౌలి టెర్మినల్ పవర్ ప్లాంట్, రోపార్ ఘనౌలి
* దధి
* భారత్‌ఘఢ్
* కర్తర్పూర్ ( రూప్‌నగర్)
Line 186 ⟶ 164:
{{Geographic location
|Centre =రూప్‌నగర్ జిల్లా
|North = [[
|Northeast = [[బిలాస్‌పూర్
|East = [[సోలన్
|Southeast = [[
|South =
|Southwest = [[
|West = [[లుధియానా జిల్లా]]
|Northwest = [[హోషియార్‌పూర్
}}
== మూలాలు ==
<references />
{{Commons category}}
{{పంజాబ్ లోని జిల్లాలు}}
|