మోగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ మోహలి ను మోగా జిల్లా కు తరలించారు: సరైన పేరు.
జిల్లా లింకుల సవరణ
పంక్తి 1:
[[Image:Punjab district map.png|thumb|right|250px|Districtsపంజాబు ofజిల్లాలు, Punjabవాటి alongముఖ్య with their headquartersపట్టణాలు]]
[[పంజాబు]] రాష్ట్రరాష్ట్రం లోని 2422 జిల్లాలలో మొగామోగా జిల్లా ఒకటి. [[1995]] నవంబరు 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరుంచిందిఅవతరించింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీభారతీయులువిదేశీ భారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె, కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా, యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలలుప్రజలు అధికంగా [[దొడదోడా జిల్లా|దోడా]], [[జలంధర్ జిల్లా|జలంధర్]], [[హోషియార్‌పూర్ జిల్లా|హోషియార్‌పూర్]] లకుజిల్లాలకు చెందిన వారు కాగా మొగామోగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విడాసలకువిదేశాలకు పోయారు.
 
జిల్లాలో [[గోధుమ]], వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు, గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం, మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి పంజాబు ముఖ్యమంత్రిప్రభుత్వం, [[1995]] నవంబరు 24న ఈ జిల్లాజిల్లాను ఏర్పాటు రూపొందించబడిందిచేసింది. మునుపు ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మొగామోగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]], [[లుధియానా]] రహదారి మార్గంలో ఉంది.
 
==పట్టణాలు==
మోగమోగా జిల్లాలో బఘా పురాణా, ధర్ంకోట్, నిహాల్ సింగ్ వాలా వంటి పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో సమాధ్ భాయి, బుఘిపురా, చుగువన్ వంటిగ్రామాలు ఉన్నాయి. మోగా, ఫరీద్‌కోట్ కూడలిలో బఘద్ పురాణా ఉంది. ఇది రాష్ట్రమంతటి నుండి వచ్చే బస్సులకు ప్రధాన కూడలిగా ఉంది. బఘ పురాణ [[పోలీస్]] స్టేషను న్యాయపరిధి అతిపెద్దదిగా భావించబడుతుంది. బఘ్ పురాణా న్యాయపరిధిలో 65 కంటే అధికంగా గ్రామాలు (పిండ్) ఉన్నాయి. ఈ పట్టణం 3 భాగాలుగా విభజించబడింది: ముగు పట్టి (చాలా పెద్దది), బగ పట్టి పురాణా పట్టి. ఈ పట్టణంలో సంపన్నులు అధికంగా ఉన్నారు. సమీప గ్రామాలు, పట్టణాలతో పోల్చి చూసినట్లైతే బఘ్ పురాణాలో నివసించే సంపన్నుల సంఖ్య అధికం.
* జిల్లాలో మునిసిపల్ కమిషన్ ఉన్న పట్టణం ధరం కోట. దరం కోట్ ప్రస్తుత అకాలి ఎం.ఎల్.ఎ తోటా సింఘ్.
 
Line 52 ⟶ 53:
 
==ప్రముఖులు==
* నరేందర్ సింగ్ కపాని, భరదేశంలోభారతదేశంలో పుట్టిన అమెరికన్ ఫిజీషియన్, ఫైబర్ ఆప్టిక్స్ నిపుణుడు.
* జర్నైల్ సింగ్ బింద్రంవాలేబింద్రన్‌వాలే (జన్మస్థానం:రోడ్ గ్రామం) ప్రముఖప్రసిద్ధ సిఖ్ నాయకుడు,తీవ్రవాది
* లాలలాలా లజ్పత్లజపతి రాయ్ (ధుధికె) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
* జతేదర్ తోటా సింగ్ మునుపటి పంజాబు విద్యామంత్రి, వ్యవసాయ మంత్రి.
* లక్ష్మణ్ సింగ్ గిల్ పంజాబు ముఖ్యమంత్రి
* సొనుసొనూ సూద్, చలనచిత్ర నట్జుడు.నటుడు
* రోషన్ ప్రింస్ప్రిన్స్ నటుడు, గాయకుడు.
 
== మూలాలు ==
{{reflist}}
 
==వెలుపలి లింకులు==
Line 67 ⟶ 65:
 
{{Geographic location
|Centre = మోగమోగా జిల్లా
|North = [[జలంధర్]] జిల్లా]]
|Northeast =
|East = [[లుధియానా]] జిల్లా]]
|Southeast = [[బర్నాలా]] జిల్లా]]
|South = [[భతిండా]]భటిండా జిల్లా]]
|Southwest = [[ఫరీద్‌కోట్]] జిల్లా]]
|West =
|Northwest = [[ఫిరోజ్‌పూర్]] జిల్లా]]
}}
 
== మూలాలు ==
== వెలుపలి లింకులు ==
<references />
{{Commons category}}
{{పంజాబ్ లోని జిల్లాలు}}
"https://te.wikipedia.org/wiki/మోగా_జిల్లా" నుండి వెలికితీశారు