అమృత్‌సర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

"Amritsar district" పేజీని అనువదించి సృష్టించారు
పేజీ అంతా ఇంగ్లీషులో ఉండేది. దాన్ని ఇది, దీనికి ముందరి దిద్దుబాట్లలో అనువదించాను
పంక్తి 1:
 
{{Infobox settlement
| name = Amritsarఅమృత్‌సర్ districtజిల్లా
| population_footnotes = <ref name="Cesnsus2011Gov"/>
| unit_pref = Metric
పంక్తి 9:
| elevation_footnotes =
| elevation_m =
| population_total = 224,49090,656
| population_as_of = 2011
| population_rank =
| population_density_km2 = auto
| population_demonym =
| demographics_type1 = Languagesభాషలు
| government_type =
| demographics1_title1 = Officialఅధికారిక
| demographics1_info1 = [[Punjabiపంజాబీ languageభాష|Punjabiపంజాబీ]]
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
పంక్తి 23:
| postal_code =
| registration_plate = PB-01(commercial) PB-02, PB-14, PB-17, PB-18, PB-81, PB-89
| blank1_name_sec1 = Literacyఅక్షరాస్యత (7+)
| blank1_info_sec1 = 76.27%
| website = {{URL|http://amritsar.nic.in}}
| footnotes =
| governing_body =
| leader_title1 = Administrator of [[District]]
| native_name =
| pushpin_label_position =
| native_name_lang =
| other_name =
| settlement_type = [[Districts of Punjab, India|District]]జిల్లా
| image_alt =
| image_caption =
పంక్తి 40:
| image_map = India - Punjab - Amritsar.svg
| map_alt = Located in the northwest part of the state
| map_caption = Locationపంజాబ్‌లో in Punjab, Indiaస్థానం
| pushpin_map =
| pushpin_map_alt =
| seat = [[Amritsarఅమృత్‌సర్]]
| pushpin_map_caption =
| coordinates = {{coord|31|35|N|74|59|E|display=inline,title}}
| subdivision_type = Countryదేసం
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and territories of India|State]]రాష్ట్రం
| subdivision_name1 = [[Punjab, India|Punjabపంజాబ్]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for = Sufficeఅమృత of [[Amrita|Amrit]]సరోవరం
| seat_type = Headquartersముఖ్య పట్టణం
| official_name =
}}
[[పంజాబ్]] రాష్ట్రంలోని 22 జిల్లాల్లో '''అమృత్‌సర్ జిల్లా''' ఒకటి. [[అమృత్‌సర్]] నగరం ఈ జిల్లాకు ముక్యముఖ్య పట్టణం. ఈ జిల్లా రాష్ట్రం లోని [[మాఝా]] ప్రాంతంలో ఉంది.
 
2011 నాటికి ఇది [[లుధియానా జిల్లా|లుధియానా]] తరువాత పంజాబ్‌లో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==
[[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటీష్బ్రిటిషు పాలనా]] కాలంలో అమృత్‌సర్ జిల్లా, లాహోర్ డివిజన్‌లో భాగంగా ఉండేది. పరిపాలనాపరంగా [[అమృత్‌సర్]], అజ్నాలా, [[తరన్ తారన్ జిల్లా|తరన్ తారన్]] అనే 3 [[మండలం|తహసీళ్ళుగా]] విభజించబడి ఉండేది. <ref>{{Cite web|url=http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V05_327.gif|title=Imperial Gazetteer2 of India, Volume 5, page 319 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library|publisher=}}</ref> అయితే, 1947 లో [[భారత విభజన|భారతదేశ విభజనలో]] భాగంగా అమృత్‌సర్ జిల్లాను మిగతా డివిజన్ నుండి వేరుచేసి భారతదేశంలో చేర్చారు. అయితే, పట్టి, ఖేమ్ కరణ్ వంటి కొన్ని భాగాలు లాహోర్ జిల్లాకి చెందినప్పటికీ, విభజనలో ఈ పట్టణాలు అమృత్‌సర్ జిల్లాలో భాగమయ్యాయి. విభజన కాలంలో, జిల్లాలోని ముస్లిం జనాభా 46% పాకిస్తాన్కు తరలిపోయింది. కొత్తగా సృష్టించిన పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ నుండి హిందువులు, సిక్కులు భారత్ వైపు వలస వచ్చారు. 1947 అమృత్‌సర్ జిల్లాలో విభజనకు ముందు జనాభాలో 52% టొ సిక్కులు, హిందువులు (37%, 15.38%) మెజారిటీగా ఉందెవారు.
 
== వాతావరణం ==
అమృత్‌సర్‌లో సెమీ అరిడ్ (అర్థ శుష్క) వాతావరణం ఉంటుంది. ఇది వాయవ్య భారతదేశానికి ప్రత్యేకమైన వాతావరణం ఇది. ఇక్కడ ప్రధానంగా నాలుగు ఋతువులుంటాయి: శీతాకాలం (డిసెంబరు నుండి మార్చి వరకు, ఉష్ణోగ్రతలు {{Convert|-1|C|F|0}} కి పడిపోతాయి, వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) - ఉష్ణోగ్రతలు {{Convert|45|C|F|0}} వరకూ చేరుకోవచ్చు, వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబరు వరకు), వర్షాకాలం తరువాత (అక్టోబరు నుండి నవంబరు వరకు). వార్షిక వర్షపాతం 703.4 మి.మీ. <ref>{{Cite web|url=http://imdpune.gov.in/library/public/1981-2010%20CLIM%20NORMALS%20(STATWISE).pdf#%5B%7B%22num%22%3A131%2C%22gen%22%3A0%7D%2C%7B%22name%22%3A%22Fit%22%7D%5D|title=Amritsar Climate Normals 1981-2010|publisher=Indian Meteorological Department, Pune|access-date=31 March 2020}}</ref> జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత {{Convert|-3.6|C|F}} 1996 డిసెంబరు 9 న నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత {{Convert|47.8|C|F|1}}, 1995 జూన్ 9 న నమోదింది. <ref>{{Cite web|url=http://imdpune.gov.in/library/public/1981-2010%20CLIM%20NORMALS%20(STATWISE).pdf#%5B%7B%22num%22%3A131%2C%22gen%22%3A0%7D%2C%7B%22name%22%3A%22Fit%22%7D%5D|title=Amritsar Climate Normals 1981-2010|publisher=Indian Meteorological Department, Pune|access-date=31 March 2020}}</ref> నగరానికి అధికారిక వాతావరణ కేంద్రం రాజాసాన్సీలోని విమానాశ్రయంలో ఉంది. 1947 నవంబరు 15 నుండీ ఇక్కడ శీతోష్ణస్థితి రికార్డులు ఉన్నాయి.{{Weather box|location=[[Sri Guru Ram Dass Jee International Airport|Amritsar Airport]]|Apr rain mm=21.4|Apr rain days=2|Mar rain days=3.2|Feb rain days=3.3|Jan rain days=2.1|year rain mm=703.4|Dec rain mm=13.6|Nov rain mm=6.3|Oct rain mm=16.1|Sep rain mm=77.5|Aug rain mm=167.3|Jul rain mm=210.1|Jun rain mm=61.2|May rain mm=26.7|Mar rain mm=38.4|Jun rain days=3.8|Feb rain mm=38.6|Jan rain mm=26.2|rain colour=green|year record low C=−3.6|Dec record low C=−3.6|Nov record low C=-0.6|Oct record low C=7.3|Sep record low C=13|Aug record low C=18.8|Jul record low C=18.2|Jun record low C=15.6|May record low C=9.6|Apr record low C=6.4|Mar record low C=2|May rain days=2.4|Jul rain days=8.6|Jan record low C=-2.9|Nov sun=220.1|year sun=|Dec humidity=76|Nov humidity=73|Oct humidity=67|Sep humidity=69|Aug humidity=77|Jul humidity=72|Jun humidity=48|May humidity=38|Apr humidity=47|Mar humidity=64|Feb humidity=70|Jan humidity=74|Dec sun=182.2|Oct sun=253.2|Aug rain days=6.9|Sep sun=240.8|Aug sun=227.7|Jul sun=215.5|Jun sun=269.0|May sun=294.7|Apr sun=265.0|Mar sun=219.4|Feb sun=192.7|Jan sun=181.7|unit rain days=1.0 mm|Dec rain days=1.4|Nov rain days=0.6|Oct rain days=1.1|Sep rain days=3.5|Feb record low C=−2.6|year avg record low C=-1.2|metric first=Yes|Feb avg record high C=26.1|Mar high C=26.8|Feb high C=21.7|Jan high C=18.4|year avg record high C=45.2|Dec avg record high C=24.9|Nov avg record high C=30.5|Oct avg record high C=35.5|Sep avg record high C=36.8|Aug avg record high C=37.1|Jul avg record high C=39.8|Jun avg record high C=44.1|May avg record high C=44|Apr avg record high C=40.5|Mar avg record high C=32|Jan avg record high C=23|May high C=39|year record high C=47.8|Dec record high C=28.5|Nov record high C=34.2|Oct record high C=38.3|Sep record high C=40.6|Aug record high C=40.7|Jul record high C=45.6|Jun record high C=47.8|May record high C=47.7|Apr record high C=44.1|Mar record high C=36.2|Feb record high C=32.2|Jan record high C=26.8|single line=Yes|Apr high C=34.2|Jun high C=39|Dec avg record low C=0.1|Oct low C=15.4|Nov avg record low C=4.2|Oct avg record low C=10.7|Sep avg record low C=17.8|Aug avg record low C=21.4|Jul avg record low C=21.7|Jun avg record low C=19.6|May avg record low C=15.8|Apr avg record low C=10.2|Mar avg record low C=5.6|Feb avg record low C=1.7|Jan avg record low C=-0.5|year low C=15.2|Dec low C=4.1|Nov low C=8.7|Sep low C=22.1|Jul high C=35|Aug low C=24.9|Jul low C=25.3|Jun low C=24.3|May low C=21.3|Apr low C=16.1|Mar low C=10.9|Feb low C=6.3|Jan low C=3.4|year high C=30.2|Dec high C=21.1|Nov high C=27.1|Oct high C=32|Sep high C=34.1|Aug high C=34.2|source 1=<ref>{{cite web
| title = Amritsar Climate Normals 1981-2010
| url = http://imdpune.gov.in/library/public/1981-2010%20CLIM%20NORMALS%20(STATWISE).pdf#%5B%7B%22num%22%3A131%2C%22gen%22%3A0%7D%2C%7B%22name%22%3A%22Fit%22%7D%5D
| publisher = Indian Meteorological Department, Pune
| accessdate = 31 March 2020
}}</ref><ref>{{cite web
| title = Amritsar Climate Normals 1971–1990
| url = ftp://ftp.atdd.noaa.gov/pub/GCOS/WMO-Normals/RA-II/IN/42071.TXT
| publisher = National Oceanic and Atmospheric Administration
| accessdate = 11 January 2014
}}</ref>}}
 
== జనాభా వివరాలు ==
{{Barbar box|width=300px|barwidth=250px|cellpadding="0"|title=అమృత్‌సర్ జిల్లాలో మతం<ref name="Religion">{{cite web|url=http://censusindia.gov.in/2011census/C-01/DDW03C-01%20MDDS.XLS|title= C-1 Population By Religious Community Data - Census 2011 - Amritsar district, Punjab|website=censusindia.gov.in}}</ref>|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=right|bars={{bar percent|[[సిక్కు మతం]]|#FFFF00|68.94}}
{{bar percent|[[హిందూ మతం]]|#FF6600|27.74}}
{{bar percent|[[క్రైస్తవం]]|blue|2.18}}
{{bar percent|[[ఇస్లాం]]|#009000|0.50}}
{{bar percent|ఇతరులు|#9955BB|0.64}}}}2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లా జనాభా 24,90,656, <ref name="Cesnsus2011Gov">{{Cite web|url=http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=41656|title=Census of India: Amritsar district|website=censusindia.gov.in|access-date=12 October 2019}}</ref> ఇది [[కువైట్]] దేశానికి <ref name="cia">{{Cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|title=Country Comparison:Population|last=US Directorate of Intelligence|access-date=1 October 2011|quote=Kuwait 2,595,62}}</ref> లేదా యుఎస్అమెరికా రాష్ట్రమైన నెవాడాకు సమానం. <ref>{{Cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131019160532/http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|archive-date=19 October 2013|access-date=30 September 2011|quote=Nevada 2,700,551}}</ref> అమృత్‌సర్ జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 16,84,770 (67.6%). అందులో 9,32,981 (70.8%) పురుష అక్షరాస్యులు, 751,789 (64.1%) మహిళా అక్షరాస్యులు. జిల్లాలో 7 వ తరగతి, ఆ పైన చదివిన వారు 76.27%. ప్రతి 1,000 మంది పురుషులకు 889 మంది స్త్రీలున్నారు. మొత్తం షెడ్యూల్డ్ కుల జనాభా 7,70,864. 2011 లో జిల్లాలో 4,88,898 గృహాలు ఉన్నాయి.
 
2011 జనాభా లెక్కల ప్రకారం, సిక్కులు జనాభాలో 69% ఉండగా, హిందువులు 28%, కొద్దిమంది మైనారిటీ క్రైస్తవులు (2%), [[ముస్లిం|ముస్లింలు ఉన్నారు]] . {{Historical populations|11=1901|24=1010093|33=2011|32=2157020|31=2001|30=1698090|29=1991|28=1460497|27=1981|26=1209374|25=1971|23=1961|12=764821|22=880667|21=1951|20=1044457|19=1941|18=834497|17=1931|16=694261|15=1921|14=657936|13=1911|34=2490656}}
Line 84 ⟶ 98:
|-
| 2
| అజ్నాలా
| అజ్నాల
| అమృత్‌సర్
|-
| 3
| బాబా బకలబకాలా
| అమృత్‌సర్
|-
Line 95 ⟶ 109:
| అమృత్‌సర్
|}
{{Clear}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమృత్‌సర్_జిల్లా" నుండి వెలికితీశారు