మోగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

జిల్లా లింకుల సవరణ
+సమాచారపెట్టె, -అనవసరమైన మ్యాపు
పంక్తి 1:
{{Infobox settlement
[[Image:Punjab district map.png|thumb|right|250px|పంజాబు జిల్లాలు, వాటి ముఖ్య పట్టణాలు]]
| name = మోగా జిల్లా
[[పంజాబు]] రాష్ట్రం లోని 22 జిల్లాలలో మోగా జిల్లా ఒకటి. [[1995]] నవంబరు 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరించింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీ భారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె, కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా, యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలు అధికంగా [[దోడా జిల్లా|దోడా]], [[జలంధర్ జిల్లా|జలంధర్]], [[హోషియార్‌పూర్ జిల్లా|హోషియార్‌పూర్]] జిల్లాలకు చెందిన వారు కాగా మోగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విదేశాలకు పోయారు.
| demographics1_title3 =
| elevation_m =
| population_total = 995,746
| population_as_of = 2011
| population_rank =
| population_density_km2 = 444
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = భాషలు
| demographics1_title1 = అధికారిక
| demographics1_info1 = [[పంజాబీ భాష|పంజాబీ]]
| demographics1_title2 =
| demographics1_info2 =
| demographics1_info3 =
| area_total_km2 = 2,235
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type =
| postal_code =
| area_code_type =
| area_code =
| registration_plate =
| blank1_name_sec1 = లింగ నిష్పత్తి
| blank1_info_sec1 =
| blank2_name_sec1 = అక్షరాస్యత
| blank2_info_sec1 =
| website = {{URL|http://moga.nic.in/}}
| footnotes =
| elevation_footnotes =
| area_rank =
| other_name =
| subdivision_type1 = రాష్ట్రం
| nickname =
| settlement_type = జిల్లా
| image_skyline = India - Punjab - Moga.svg
| image_alt =
| image_caption = పంజాబులో జిల్లా స్థానం
| pushpin_map = <!--India Punjab#India-->
| pushpin_label_position =
| pushpin_map_alt =
| pushpin_map_caption = పంజాబ్‌లో జిల్లా స్థానం
| coordinates =
| subdivision_type = దేశం
| subdivision_name = {{flag|India}}
| subdivision_name1 = [[పంజాబ్]]
| area_footnotes =
| subdivision_type2 = జిల్లా
| subdivision_name2 =
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| parts_type =
| parts =
| seat_type = ముఖ్య పట్టణం
| seat = [[మోగా]]
| government_type =
| governing_body =
| unit_pref = Metric
| official_name =
}}
[[పంజాబ్|పంజాబు]] రాష్ట్రం లోని 22 జిల్లాలలో '''మోగా జిల్లా''' ఒకటి. [[1995]] నవంబరు 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరించింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపుగుర్తింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీ భారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె, కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా, యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలు అధికంగా [[దోడా జిల్లా|దోడా]], [[జలంధర్ జిల్లా|జలంధర్]], [[హోషియార్‌పూర్ జిల్లా|హోషియార్‌పూర్]] జిల్లాలకు చెందిన వారు కాగా మోగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విదేశాలకు పోయారు.
 
జిల్లాలో [[గోధుమ]], వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు, గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం, మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి ప్రభుత్వం, [[1995]] నవంబరు 24న ఈ జిల్లాను ఏర్పాటు చేసింది. మునుపు ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మోగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]], [[లుధియానా]] రహదారి మార్గంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/మోగా_జిల్లా" నుండి వెలికితీశారు