ఉత్తర మధ్య అండమాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

2,309 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
== జనాభా ==
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref> ఇది సమారుగా టోంగా దేశానికి సమానం. <ref name="cia">{{Cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|title=Country Comparison:Population|last=US Directorate of Intelligence|access-date=2011-10-01|quote=Tonga 105,916 July 2011 est.}}</ref> ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో ఇది 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది.అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది.జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .{{Pie chart|thumb=right|value5=5.94|value9=4.97|label9=Othersఇతరులు|color8=Cyan|value8=0.57|label8=Nicobareseనికోబారీస్|color7=Magenta|value7=1.89|label7=Karenకరెన్|color6=Green|value6=3.15|label6=Malalyalam[[మళయాళం]]|color5=Purple|label5=Telugu[[తెలుగు]]|caption=North and Middle Andaman district in 2011 census|color4=Yellow|value4=6.17|label4=Kurukhకుర్కు|color3=Blue|value3=6.46|label3=Tamil[[తమిళం]]|color2=Orange|value2=17.06|label2=Hindi[[హిందీ]]|color1=Red|value1=53.79|label1=Bengali[[బెంగాలీ]]|color9=Grey}}
 
== మాట్లాడే భాషలు ==
నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%) శాతం ఆయా భాషలను మాట్లాడుతారు.[6]
 
మయన్మార్‌లోని కైన్ స్టేట్ నుండి వచ్చిన సినో-టిబెటన్ జాతి సమూహానికి చెందిన కరెన్ ప్రజలు, మాయాబందర్, డిగ్లిపూర్ తహసిల్స్‌లోని ఎనిమిది గ్రామాల్లో సుమారు 2000 మంది ఉన్నారు [7]
 
మాయాబందర్ తహసిల్ - వెబ్, డియోపూర్, లాటావ్, లక్నో (బర్మాడెరా), కర్మతాంగ్ -9 కర్మతాంగ్ -10
 
డిగ్లిపూర్ తహసిల్- బోరాంగ్, చిపోన్
 
== ఆర్థిక వ్యవస్థ ==
2010 నాటికి, జిల్లా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు బియ్యం (సుమారు 6500 హెక్టార్లు), కొబ్బరికాయలు (3600 హెక్టార్లు), రబీ పప్పులు (2900 హెక్టార్లు), అరేకా గింజలు (1300 హెక్టార్లు), అరటిపండ్లు (650 హెక్టార్లు). [8]
 
== రెవెన్యూ విభాగాలు ==
జిల్లాలో 3 తహసీల్స్, డిగ్లిపూర్, మాయాబందర్, రంగత్ ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3055144" నుండి వెలికితీశారు