ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
}}
 
'''ఐజాక్ మెరిట్ సింగర్''' ([[అక్టోబరు 27]], [[1811]] - [[జూలై 23]], [[1875]]) అమెరికన్అమెరికా దేశానికి చెందిన ఆవిష్కర్త, [[నటుడు]], పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న [[దుస్తులు]] కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరణ అయిన [[కుట్టు మిషను]]ను అనే విశిష్ట యంత్రాన్ని ఆవిష్కరించాడు. ఈయన [[:en:Singer Corporation|సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ]] యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే కుట్టుడు యంత్రపు నమూనాలపై పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ [[కుట్టు మిషను]] ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు<ref>{{Cite web |url=http://www.shveya.org/history_zinger/ |title=Все о швейных машинах -История создания корпорации Зингер<!-- Bot generated title --> |website= |access-date=2013-10-22 |archive-url=https://web.archive.org/web/20080612054323/http://www.shveya.org/history_zinger/ |archive-date=2008-06-12 |url-status=dead }}</ref>
 
==తొలినాళ్ళు==
సింగర్ 1811 అక్టోబరు 27 న [[న్యూయార్క్ రాష్ట్రం|న్యూయార్క్]] రాష్ట్రంలోని పిట్ట్స్‌టౌన్లో జన్మించాడు. ఐజాక్ ఎనిమిది మంది సంతానంలో చివరివాడు. ఈయన తండ్రి ఆడమ్ సింగర్ [[జర్మనీ]]కి చెందిన [[యూదు మతము|యూదు]] మతస్థుల సంతతని నమ్మకం. ఆయనఆడం సింగర్ స్వస్థలమైన ఫ్రాంక్‌ఫర్టులో [[హంగేరీ]] నుండి వలసవచ్చిన రెయిజింగర్ అనే [[కుటుంబము|కుటుంబం]] ఉండేది.<ref>http://www.sewalot.com/singer_history.htm</ref> ఐజాక్ చిన్నతనం నుండి యంత్రాలు, నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1821లో ఈయన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత, ఈయన తల్లి కొడుకును గాలికి వదిలేసింది.<ref name=":0">{{Cite book|title=Threads of life : a history of the world through the eye of a needle|last=Hunter|first=Clare|publisher=Sceptre (Hodder & Stoughton)|year=2019|isbn=9781473687912|location=London|pages=256 – 266 269 –271|oclc=1079199690}}</ref> 12వ యేటయేటే ఇల్లు వదిలి చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు.<ref>[http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html PBS Who made America Series - Isaac Singer Profile]</ref> 19 యేళ్ల వయసులోను సహాయ యాంత్రికుడుగా పని ప్రారంభించాడు.<ref>http://www.britannica.com/EBchecked/topic/545806/Isaac-Merrit-Singer</ref>
 
[[1830]]లో ఐజాక్, 19 యేళ్ళ వయసులోనే పాల్మైరాకు చెందిన కాథరీన్ మరియా హేలీని [[పెళ్ళి]]చేసుకొన్నాడు. అప్పటికి ఆమె వయసు పదిహేనే. అత్తమామలతో పాటు కొన్నాళ్లు వెస్ట్‌చెస్టర్ కౌంటీలోని క్రోటన్స్ లాండింగ్లో నివసించాడు. 1834కల్లా ఐజాక్ కు ఒక కొడుకు (విలియం) పుట్టాడు, పోర్ట్ గిబ్సన్లో ఒక సొంత ఇల్లు కొనుకున్నాడు. పగలు వివిధ పనులు చేస్తూ, రాత్రిళ్ళు నాటకాలు వేసేవాడు. [[1836]] కల్లా [[కుటుంబం]]తో పాటు [[న్యూయార్క్]] నగరంలో నివసించడం ప్రారంభించాడు.
 
==మొదటి ఆవిష్కరణలు==
1839 లో సింగర్ రాళ్ళను డ్రిల్లింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టి దానిపై పేటెంటును పొందాడు. ఈ పేటెంటు హక్కును ఇల్లినాయ్ & మిషిగన్ కెనాల్ కంపెనీకి రెండువేల డాలర్లకు అమ్మాడు. అలా సమకూరిన డబ్బుతో తన నట జీవితాన్ని తిరిగి కొనసాగించాలని అనుకున్నాడు. ఆయన తన ఆశయం కోసం ఆయన ఒక నటనటీనటుల వర్గాన్నిబృందాన్ని ప్రోగుచేసుకొని దేశమంతా పర్యటన ప్రారంభించాడు. ఈ బృందానికి "మెరిట్ ప్లేయర్స్" అనే పేరుపెట్టాడు. బృందం యొక్క ప్రదర్శనలలో సింగర్ "ఐసాక్ మెరిట్" అనే పేరుతో పాల్గొనేవాడు. ఈయన సరసన ఆ బృందంలో "మేరీ అన్న్" "మిసెస్ మెరిట్"గా ప్రదర్శనలిచ్చేది{{Citation needed|date=March 2011}}. ఆ బృందం యొక్క ప్రదర్శనాపర్యటనా పర్యటనప్రదర్శనలు ఐదు సంవత్సరాల పాటు కొనసాగిందికొనసాగాయి.
 
సింగర్ చెక్కను , లోహాన్ని తొలుచేతొలిచే యంత్రాన్ని అభివృద్ధి చేసి ఏప్రిల్ 10, 1849 న దానిపై పేటెంటును నమోదుచేశాడు.
 
38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ , ఎనిమిదిమంది పిల్లలతో [[న్యూయార్క్]] నగరానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్క బల్లలను కోసే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనుకున్నాడు. పూర్తిస్థాయిలో పనిచేసే నమూనా యంత్రాన్ని తయారుచేసేందుకు ఎ.బి.టైలర్ అండ్ కో వద్ద అడ్వాన్సును పుచ్చుకొని వాళ్ళ షాపులోనే ఒక నమూనా యంత్రాన్ని నిర్మించాడు. అక్కడే తన భవిష్యత్తు ఆర్ధిక భాగస్వామి, పెట్టుబడిదారుడు జి.బి.జీబర్ ను కలుసుకున్నాడు. అయితే నమూనా యంత్రం తయారైన కొంతకాలానికే ఆ షాపులో ఆవిరి బాయిలర్ పేలి, నమూనా యంత్రాన్ని కూడా నాశనం చేసింది. జీబెర్అప్పట్లో బోస్టన్ముద్రణా (ప్రింటింగ్వ్యాసంగానికి ట్రేడ్కేంద్రమైన కేంద్రం)బోస్టన్ లోనగరంలో తిరిగి కొనసాగించేందుకుపనిమొదలుపెట్టేందుకు సింగర్‌ను జీబెర్ ఒప్పించాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను "ఆర్సన్ సి.ఫెల్ప్స్" యొక్క యంత్రసామాగ్రి షాపులో ప్రదర్శించాడు. అయితే సింగర్ యొక్కరూపొందించిన చెక్క కోసే యంత్రానికి మాత్రం పెద్దగా ఆర్డర్లులేవుఆర్డర్లు రాలేదు.
 
ఫెలిఫ్స్ఫెల్ఫ్స్ షాపులోదుకాణంలో లెరో అండ్ బ్లాడ్గెట్ (కుట్టు మిషన్లు) [[యంత్రాలు]] తయారీ, రిపైర్రిపేరు చేయబడుతుండేవి. ఫెల్ప్స్తయారుచేయటానికి, తయారీకిఉపయోగించడానికి క్లిష్టంగా ఉన్న తయారీ, ఉపయోగాలుయంత్రాలను గలఒకసారి పరిశీలించమని యంత్రాలనుసింగర్ చూచిను సరిచేయాలని చెప్పాడుపురమాయించాడు ఫెల్ప్స్.<ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> సింగర్ ఆయంత్రంలో షటిల్‌ను వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో షటిల్ చలించేటట్లుకదిలేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాడు. సింగర్ కుట్టుయంత్రానికి చేసిన మెరుగులకు 1851 ఆగస్టు 12 లో యునైటెడ్ స్టేట్సస్టేట్స్ నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.
 
సింగర్ రూపొందించిన నమూనాప్రయోగాత్మక ప్రయోగాత్మకంగానమూనా, దుస్తులు కుట్టుటకు మొదటి యంత్రంగా ప్రసిద్ధి చెందినది. ఈ యంత్రం ఒక నిమిషంలో 900 కుట్లను వేయగలదు. ఈ యంత్రంతో సులువుగా పరిపూర్ణ దుస్తులు కుట్టవచ్చు.<ref name=pbs/>
 
==ఐ.ఎం.సింగర్ & కంపెనీ==
1856 లో కుట్టు యంత్రంయంత్రాల తయారీదారులైన గ్రోవెర్ అండ్ బాకెర్బేకర్, సింగర్ అంరియు, వీలర్ అండ్ విల్సన్ లు పరస్పర పేటెంట్ ఉల్లంఘనహక్కులను గూర్చిఉల్లంఘించారని ఒకరినొకరు నిందించుకుంటూఆరోపిస్తూ, [[న్యూయార్క్]]లోతమ ఆల్బనీలోవాదాన్ని కలుసుకొనిపరిష్కరించుకునేందుకు తమన్యూయార్క్ వాదాలనురాష్ట్రపు పరిష్కరించుకున్నారు.రాజధాని, ఓర్లాండోఆల్బనీలో Bకలుసుకొన్నారు. పోటర్న్యాయవాది, (గ్రోవర్, అండ్ బేకర్ కంపెనీ న్యాయవాదిఅధ్యక్షుడైన ఓర్లాండో బి. పోటర్, అధ్యక్షుడు)తమతమ వారివ్యాపార లాభాలను విచ్చలవిడిగాపరస్పర వ్యాజ్యంవ్యాజ్యాలపై కోసంవిచ్చలవిడిగా ఖర్చుచేయకుండా, వారిఅందరి యొక్కపేటెంటు పేటెంట్లనుహక్కులను విలీనం చేయాలనిసమీకరించుకోవాలని ప్రతిపాదించాడు{{ఆధారం}}. ఈ పేటెంటు హక్కుల సమీకరణ విధానం, క్లిష్టపేటెంటు యంత్రాలహక్కులపై ఉత్పత్తివ్యాజ్యాల కోసంగొడవలు న్యాయలేకుండా, ప్రతేకక్లిష్టమైన హక్కులనుకుట్టు అనుమతిస్తుందియంత్రాల ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తుంది. వారుఅలా ఆ బృందం కుట్టు యంత్రాల సంయుక్త ప్రతిపాదనకు అంగీకరించారు. కానీఅయితే వాటిని ఏవిధంగానైనాపత్రిపాదన ఉపయోగించుటకుపూర్తిగా వారుఫలించాలంటే ఇప్పటికీవీరికి, అదే రంగంలో కొన్ని కీలక నిరాటంకమైన పేటెంట్లుపేటెంటు హక్కులు కలిగి జరిపించినఉన్న "ఎలియాస్ హ్యూ"హౌ యొక్క సహకారాన్నిసహకారం పెటెంట్అవసరం. రక్షణఅలా కోసంహౌతో పొందారుఒప్పందం చేసుకున్నారు. నిబంధనలుప్రతిఫలంగా ఏర్పాటుహౌకు చేశారు; హ్యూతయారైన ప్రతి కుట్టుయంత్రం పై రాయల్టీనికొంత రాయల్టీ సంపాదించాడుఇచ్చారు.{{ఆధారం}}
 
కుట్టుపని యంత్రాలు చాలా అధిక సంఖ్యలో తయారు కావడం మొదలైంది. 1856 లో ఐ.ఎం.సింగర్ అండ్ కంపెనీ 2564 యంత్రాలను తయారుచేసింది. 1860 లో 13,000 యంత్రాలను న్యూయార్క్ లో గల మోట్ స్ట్రీట్ వద్ద గల ప్లాంట్ లోకర్మాగారంలో తయారుచేశారు. తర్వాత ఎలిజిబెత్, న్యూజెర్సీలో పెద్ద ప్లాంట్కర్మాగారం ప్రారంభమైనది<ref>[http://www.sil.si.edu/digitalcollections/trade-literature/sewing-machines/browse-lists/all-libraries.htm]</ref>. అప్పటి వరకు కుట్టు యంత్రాలను దుస్తులు, బూట్లు, బ్రిడిల్స్, టైలర్స్ కొరకు తయారుచేయబడిన పారిశ్రామిక యంత్రాలు. కానీ 1856 లో గృహ వినియోగానికి అవసరమైన చిన్న కుట్టు యంత్రాన్ని మార్కెట్ లో విడుదల చేశారు. ఈ యంత్రయంత్రపు ధరను $100 గా నిర్ణయించారు. కొన్ని అమ్మబడినవి<ref name=mit>{{cite web |url=http://web.mit.edu/invent/iow/singer.html |title=Inventor of the Week / Isaac Merrit Singer (1811-1875) |publisher=[[Lemelson Foundation#Initiatives supported in the United States|Lemelson-MIT Program]] |accessdate=March 10, 2011}}</ref> సమ్యూల్ కోట్స్, ఎలి వైట్నీలు వారి తుపాకీలలో ఉపయోగించుటకు అభివృద్ధి చేసిన మార్చుకునే వీలున్న యంత్రభాగాల భావనను ఉపయోగించి కుట్టు యంత్రాలలో కూడా మార్చుకొనే విడిభాగాలను తయారుచేయుటకు సింగర్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అదే సమయంలో తన [[లాభం]] 530% పెరుగుతున్న సమయంలో, సగం ధర కోత చేయగలిగింది<ref name=mit/> మార్కెట్లో కుటుంబం ఉపయోగించు యంత్రం "ద టర్టిల్ బేక్"ను సింగర్ మొట్టమొదట తయారుచేశాడు. దాని ధర పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు ప్రకారం $10.కు తగ్గినది. ఆయన భాగస్వామి ఎడ్వర్డ్ క్లార్క్ అమ్మకాలను పెంచడానికి వాయిదాల కొనుగోలు ప్రణాళికలను సిద్ధం చేశాడు."<ref name=pbs/>
 
ఐ.ఎం.సింగర్ తన వ్యాపారాన్ని ఐరోపాకూ విస్తరించాడు. ఆయన గ్లాస్గో వద్ద క్లైడ్ బాం వద్ద కర్మాగారాన్ని నెలకొల్పాడు. మాతృ సంస్థ నియంత్రణలో మొదటి అమెరికన్ ఆధారిత [[బహుళజాతి సంస్థ]]లు [[పారిస్]], [[రియో డి జనైరో]] లలో నెలకొల్పబడ్డాయి.