ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి 2409:4070:102:FC1E:0:0:89E:E0AD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3055216 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 54:
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి '''శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని''' (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.
 
=== నటునిగా ===
9998460లో వచ్చిన [[పెళ్ళంటే నూరేళ్ళ పంట]] అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా09 కనిపించాడు.<7
*అతను 1969లో వచ్చిన [[పెళ్ళంటే నూరేళ్ళ పంట]] అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు.<ref>{{Cite web|url=http://lifestyle.iloveindia.com/lounge/sp-balasubramaniam-biography-4164.html|title=SP Balasubramaniam Biography - SP Balasubramanyam Profile, Childhood & Filmography|website=lifestyle.iloveindia.com|language=en-US|access-date=2020-08-15}}</ref> 1990 లో తమిళంలో వచ్చిన ''కేలడి కన్మణి'' అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] కథానాయిక. ఈ సినిమా తెలుగులో ''ఓ పాప లాలి'' అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించారు. 2012 లో [[తనికెళ్ళ భరణి]] దర్శకత్వంలో వచ్చిన [[మిథునం (2012 సినిమా)|మిథునం]] సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. నటునిగా ఆయన పోషించింది అతిథి పాత్రలే అయినా గుర్తుండిపోయే పాత్రలు ధరించాడు.
n2
* >{{Cite web|url=http://lifestyle.iloveindia.com/lounge/sp-balasubramaniam-biography-4164.html|title=SP Balasubramaniam Biography - SP Balasubramanyam Profile, Childhood & Filmography|website=lifestyle.iloveindia.com|language=en-US|access-date=2020-08-15}}</ref> 1990 లో తమిళంలో వచ్చిన ''కేలడి కన్మణి'' అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] కథానాయిక. ఈ సినిమా తెలుగులో ''ఓ పాప లాలి'' అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించారు. 2012 లో [[తనికెళ్ళ భరణి]] దర్శకత్వంలో వచ్చిన [[మిథునం (2012 సినిమా)|మిథునం]] సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. నటునిగా ఆయన పోషించింది అతిథి పాత్రలే అయినా గుర్తుండిపోయే పాత్రలు ధరించాడు.
 
=== డబ్బింగ్ కళాకారుడిగా ===