మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (AWB తో వర్గం చేర్పు, typos fixed: వాయువ్య → వాయవ్య (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
}}
[[Image:Ancient india.png|right|thumb|286x286px|మహా జనపదముల పటము.]]
[[భారతదేశ చరిత్ర|ప్రాచీన భారతదేశంలో]] క్రీస్తుపూర్వం ఆరు నుండి నాల్గవ శతాబ్దం వరకు విలసిల్లినవిరసిల్లిన 16 రాజ్యాలను '''మహాజనపదాలు''' అంటారు. వాటిలో రెండు గణతంత్రాలు కాగా, మిగతా వాటిలో రాచరికం ఉండేది. ''అంగుత్తార నికాయ'' <ref>Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261.</ref> వంటి పురాతన బౌద్ధ గ్రంథాలు పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల గురించి ప్రస్తావిస్తాయి. ఇవి భారతదేశంలో [[బౌద్ధ మతము|బౌద్ధమతం]] విస్తరించడానికి ముందు,<ref>[http://www.iloveindia.com/history/ancient-india/16-mahajanapadas.html 16 Mahajanapadas - Sixteen Mahajanapadas, 16 Maha Janapadas India, Maha Janapada Ancient India]. Iloveindia.com. Retrieved on 2013-07-12.</ref> [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలో]] వాయవ్యంలోని [[గాంధార]] నుండి తూర్పున ఉన్న [[అంగదేశము|అంగ]] వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.<ref name="singh">{{Cite book|url=https://books.google.com/?id=H3lUIIYxWkEC&pg=PA260&dq=Great+States+Upinder+singh#v=onepage&q&f=false|title=A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century|last=Singh|first=Upinder|publisher=Pearson Education|year=2008|isbn=978-81-317-1120-0|location=Delhi|pages=260–4}}</ref>
 
క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దాలను భారతీయ ప్రారంభ చరిత్ర తొలినాళ్ళలో ఒక ప్రధానమైన మలుపుగా పరిగణిస్తారు; [[సింధు లోయ నాగరికత]] నశించిన తరువాత భారతదేశంలో మొట్టమొదటి పెద్ద నగరాల ఆవిర్భావం, అలాగే [[వైదిక నాగరికత|వేద కాలం]] నాటి సనాతన [[వైదిక నాగరికత|ధర్మాన్ని]] సవాలు చేసే శ్రమణ ఉద్యమాలు ([[బౌద్ధ మతము|బౌద్ధమతం]] [[జైన మతము|జైన]] మతాలతో సహా) పెరిగాయి.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3055240" నుండి వెలికితీశారు