మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 46:
== అవలోకనం ==
[[దస్త్రం:Fragment_-_Northern_Black_Polished_Ware_-_500-100_BCE_-_Sonkh_-_Showcase_6-15_-_Prehistory_and_Terracotta_Gallery_-_Government_Museum_-_Mathura_2013-02-24_6458.JPG|thumb|నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి చెందిన కుండలు (క్రీ.పూ. 500-200)]]
"[[జనపదాలు|జనపదం]]" అనే పదానికి ప్రజల పాదం అని అర్థం. ''జనపదం'' ''జన'' నుండి ఉద్భవించిందనే వాస్తవం, స్థావర జీవన విధానం కోసం ప్రజలు భూమిని సేకరించుకునే ప్రారంభ దశను సూచిస్తుంది. భూమిపై తొలి జనావాస ప్రక్రియలో చివరి దశ, [[గౌతమ బుద్ధుడు|బుద్ధుడు]] [[పాణిని]] కాలాని కంటే ముందే పూర్తాయిందిపూర్తయింది. బుద్ధుడి కంటే ముందు, భారతీయ ఉపఖంపు వాయవ్య ప్రాంతం అనేక జనపదాలుగా విభజించబడి ఒకదానికొకటి సరిహద్దులుగా గుర్తించబడి ఉండేవి. ''పాణిని'' యొక్క "అష్టాధ్యాయి" లో, ''జనపదం అటే'' దేశం, జనపదిన్ అంటే దాని పౌరులు. ఈ జనపదాలకు [[క్షత్రియులు|క్షత్రియుల]] పేరు పెట్టారు.<ref>India as Known to Panini: A Study of the Cultural Material in the Ashṭādhyāyī, 1963, p 427</ref><ref>Vasudeva Sharana Agrawala - India; India in the Time of Patañjali, 1968, p 68 Dr B. N. Puri - India;</ref><ref>Socio-economic and Political History of Eastern India, 1977, p 9, Y. K Mishra - Bihar (India)</ref><ref>Tribes of Ancient India, 1977, p 18 Mamata Choudhury - Ethnology</ref><ref>Tribal Coins of Ancient India, 2007, p xxiv Devendra Handa - Coins, Indic - 2007</ref><ref>The Journal of the Numismatic Society of India, 1972, p 221 Numismatic Society of India - Numismatics</ref><ref>A History of Pāli Literature, 2000 Edition, p 648 B. C. Law</ref><ref>Some Ksatriya Tribes of Ancient India, 1924, pp 230-253, Dr B. C. Law.</ref> బౌద్ధ, ఇతర గ్రంథాలు యాదృచ్ఛికంగా బుద్ధుని కాలానికి ముందు ఉనికిలో ఉన్న పదహారు గొప్ప దేశాలను (షోడశ ''మహాజనపదాలు'') సూచిస్తాయి. మగధ విషయంలో తప్ప అవి, మిగతావాటి చరిత్రను చెప్పవు. బౌద్ధ అంగుత్తర నికాయ, అనేక ప్రదేశాలలో,<ref>Anguttara Nikaya: Vol I, p 213, Vol IV, pp 252, 256, 260 etc.</ref> పదహారు గొప్ప దేశాల జాబితాను ఇస్తుంది:{{Div col|colwidth=20em}}
# [[అంగ]]
# [[అస్సక]] (లేదా అస్మక)
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు