ఉత్తర మధ్య అండమాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
== జనాభా ==
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref> ఇది సమారుగా టోంగా దేశానికి సమానం. <ref name="cia">{{Cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|title=Country Comparison:Population|last=US Directorate of Intelligence|access-date=2011-10-01|quote=Tonga 105,916 July 2011 est.}}</ref> ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో ఇది 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చ. మై). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది.అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది.జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .{{Pie chart|thumb=right|value5=5.94|value9=4.97|label9=ఇతరులు|color8=Cyan|value8=0.57|label8=నికోబారీస్|color7=Magenta|value7=1.89|label7=కరెన్|color6=Green|value6=3.15|label6=[[మళయాళం]]|color5=Purple|label5=[[తెలుగు]]|caption=North and Middle Andaman district in 2011 census|color4=Yellow|value4=6.17|label4=కుర్కు|color3=Blue|value3=6.46|label3=[[తమిళం]]|color2=Orange|value2=17.06|label2=[[హిందీ]]|color1=Red|value1=53.79|label1=[[బెంగాలీ]]|color9=Grey}}
 
== మాట్లాడే భాషలు ==
నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%) , ఇతరులు 4.97% శాతం ఇతర భాషలను మాట్లాడుతారు.[6]