ఉత్తర మధ్య అండమాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
== జనాభా ==
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref> ఇది సమారుగా టోంగా దేశానికి సమానం. <ref name="cia">{{Cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|title=Country Comparison:Population|last=US Directorate of Intelligence|access-date=2011-10-01|quote=Tonga 105,916 July 2011 est.}}</ref> ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో ఇది 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చ. మై). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది.అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది.జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .
== చారిత్రక జనాభా వివరాలు ==
[[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 1901 నుండి 2011 వరకు జనాభా పెరుగదల, తరుగుదల వివరాలు ఈ దిగువ పట్టికలో వివరించిన ప్రకారం ఉన్నాయి.<ref>https://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/35%20A-2%20Andaman%20&%20Nicobar%20Islands.pdf</ref>
{| class="wikitable"
|+1901 నుండి 2011 వరకు జనాభా వివరాలు
!వ.సంఖ్య
!సంవత్సరం
!జనాభా
!సంవత్సరానికి
పెరుగుదల శాతం
!సంవత్సరానికి
తరుగుదల శాతం
|-
!1
!1901
!6,999
!-
!-
|-
!2
!1911
!6,807
!-
!(-) 2.7
|-
!3
!1921
!6,874
!(+) 1.0%
!-
|-
!4
!1931
!7,417
!(+) 7.9%
!-
|-
!5
!1941
!8,225
!(+) 10.9%
!-
|-
!6
!1951
!7,317
!-
!(-) 11.0%
|-
!7
!1961
!18,901
!(+) 158.3%
!-
|-
!8
!1971
!35,605
!(+)88.4%
!-
|-
!9
!1981
!58,716
!(+) 64.9%
!-
|-
!10
!1991
!84,312
!(+) 43.6%
!-
|-
!11
!2001
!1,05,613
!(+) 25.3%
!-
|-
!12
!2011
!1,05,597
!(+) 0.0%
!-
|}
 
 
== మాట్లాడే భాషలు ==
నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%) , ఇతరులు 4.97% శాతం ఇతర భాషలను మాట్లాడుతారు.[6]