బేతంచర్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం===
రంగాపురం గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నికగన్నదిపేరెన్నిక గన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించిపోతుందీపరవశించి పోతుందీ ఆలయ దర్శనం. [1]
=====గ్రామములోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు==
===పుట్ట పెద్దమ్మ===
బేతంచర్ల పట్టణ శివారులోని బనగానిపల్లె రహదారి సమీపంలో వెలసిన ఈ ప్రార్ధనా స్థలంలో, 2020,నవంబరు-1వ తేదీ సోమవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అమ్మవారి జయంతి సందర్భంగా, ఆలయ నిర్వాహకులు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, మంగళ హారతి నిర్వహించి, పూజలు చేసినారు. [2]
 
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బేతంచర్ల" నుండి వెలికితీశారు