బేతంచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
'''బేతంచెర్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము మరియు మండలం. పిన్ కోడ్ నం. 518 599., యస్.టీ.డీ. కోడ్=08516.
 
==పట్టణ చరిత్ర==
==గ్రామములోని త్రాగునీటి సౌకర్యాలు==
ఈ గ్రామములో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు. [2]
 
==పట్టణ భౌగోళికం==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==పట్టణ పరిపాలన==
 
==గ్రామములోనిపట్టణoలోని త్రాగునీటి సౌకర్యాలు==
గ్రామములోపట్టణoలో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు. [2]
 
==గ్రామములోనిపట్టణoలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం===
రంగాపురం గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నిక గన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించి పోతుందీ ఆలయ దర్శనం. [1]
Line 104 ⟶ 112:
బేతంచర్ల పట్టణ శివారులోని బనగానిపల్లె రహదారి సమీపంలో వెలసిన ఈ ప్రార్ధనా స్థలంలో, 2020,నవంబరు-1వ తేదీ సోమవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అమ్మవారి జయంతి సందర్భంగా, ఆలయ నిర్వాహకులు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, మంగళ హారతి నిర్వహించి, పూజలు చేసినారు. [2]
 
==గ్రామపట్టణoలోని విశేషాలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బేతంచర్ల" నుండి వెలికితీశారు