కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
ఇతను [[1843]] [[మార్చి 24]]న నరసింగరావు పంతులు, రామాంబ దంపతులకు [[వినుకొండ]]లో జన్మించాడు. తండ్రి 1845లో మరణించాడు. మేనమామ అప్పయ సోమయాజి, పెదతండ్రి [[నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు]]. వెంకటరత్నం సంస్కృతాంధ్ర గ్రంథములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివాడు. 1855లో మేనరిక వివాహం జరిగింది.
 
15వ ఏటనే [[గుంటూరు]] [[కలెక్టరు]] కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. 1856లో మొదటిసారి చెన్నపట్టణం వెళ్ళాడు. 1856 కంపెనీ సర్కారు సర్వే పార్టీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా సేలంలోని సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత [[కోయంబత్తూరు]] దగ్గరలోని పాల్ఘాట్ వెళ్లి అక్కడ [[తెలుగు]] పాఠశాల పెట్టాడు. అందులో [[కన్నడం]], [[తమిళం]] కూడా బోధించేవారు. [[కోయంబత్తూరు]]లో నారాయణ అయ్యర్ వారి వద్ద [[సంగీతం]] నేర్చుకున్నాడు. 1864లో [[ఉడుపి]] యాత్రలో తల్లి మరణించింది. 1863లో సర్వే పార్టీ మూసివేసిన తరువాత 1866లో చెన్నపట్టణం రెవెన్యూ బోర్డులో ఉద్యోగం చేశాడు. 1870లో చెన్నపట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరాడు. 1870 సంవత్సరములో హిందూ శ్రేయోభివర్ధనీ సమాజంను స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్కసారి ఒకొక్క విషయంపై ఉపన్యాసం చేసేవాడు.
15వ ఏటనే [[గుంటూరు]] [[కలెక్టరు]] కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు.
 
 
 
1856లో మొదటిసారి చెన్నపట్టణం వెళ్ళాడు. 1856 కంపెనీ సర్కారు సర్వే పార్టీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా సేలంలోని సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత [[కోయంబత్తూరు]] దగ్గరలోని పాల్ఘాట్ వెళ్లి అక్కడ [[తెలుగు]] పాఠశాల పెట్టాడు. అందులో [[కన్నడం]], [[తమిళం]] కూడా బోధించేవారు. [[కోయంబత్తూరు]]లో నారాయణ అయ్యర్ వారి వద్ద [[సంగీతం]] నేర్చుకున్నాడు. 1864లో [[ఉడుపి]] యాత్రలో తల్లి మరణించింది. 1863లో సర్వే పార్టీ మూసివేసిన తరువాత 1866లో చెన్నపట్టణం రెవెన్యూ బోర్డులో ఉద్యోగం చేశాడు. 1870లో చెన్నపట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరాడు. 1870 సంవత్సరములో హిందూ శ్రేయోభివర్ధనీ సమాజంను స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్కసారి ఒకొక్క విషయంపై ఉపన్యాసం చేసేవాడు.
 
== రచనా ప్రస్థానం ==